రామ్ చరణ్ నెక్స్ట్ చేయబోయే సినిమాపై.. కామెంట్ చేసిన రాజమౌళి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రామ్ చరణ్ ప్రస్తుతం RRR ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఏ లెవల్లో ఉంటుందన్న సంగతి ఆయన అభిమానులు అంచనా వేయలేకపోతున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ యువ దర్శకులతో రామ్చరణ్ ఒక సినిమా తీయబోతున్నాడని వార్త ఎక్కువగా మీడియాలో వైరల్ గా మారుతోంది.

కానీ రాజమౌళి నెక్స్ట్ రామ్ చరణ్ తీయబోయే సినిమా గురించి కామెంట్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ గా మారుతోంది. అది కూడా ఎవరో కాదు మన టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేయబోతున్నాడని తెలియజేశాడు రాజమౌళి. అది కూడా ఓ సీక్వెల్ సినిమా అని అది నాకు తెలుసు కానీ నేను రిలీవ్ చేయమని తెలియజేశాడు రాజమౌళి. దీంతో ఇది ప్రస్తుతం వైరల్గా మారుతోంది. అయితే రామ్ చరణ్ అభిమానులు మాత్రం సుకుమార్ తెరకెక్కించిన సినిమా రంగస్థలం. అయితే ఆ తర్వాత సినిమా రంగస్థలం-2 ఉండబోతోందని అనుకుంటున్నారు. దీంతో మెగా అభిమానులు కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share.