బిగ్ బాస్ స్టేజ్ పైన తండ్రి కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చైతూ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే నిన్న ఘనంగా ముగిసింది.. ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ ని గెలుచుకున్నారు. ఇక లాస్ట్ వారంలో సిరి , మానస్ ఎలిమినేట్ కాగా శ్రీ రామచంద్ర , సన్నీ , షణ్ముఖ్ మాత్రమే మిగిలారు. ఇక చివర్లో సన్నీ విజేతగా ప్రకటించి.. షణ్ముఖ్ ను రన్నర్ గా ప్రకటించారు. ఇకపోతే ఈ స్టేజీపైన బ్రహ్మాస్త్ర టీమ్, శ్యామ్ సింగరాయ్ టీమ్, ఆర్ ఆర్ ఆర్ టీమ్ సందడి చేసిన విషయం తెలుసు.. డాన్స్ లు , కోలాహలాలతో సందడి చేసిన తర్వాత చివర్లో నాగార్జున కొడుకు నాగచైతన్య కూడా ఎంట్రీ ఇచ్చారు.

కొంత సమయం తన తండ్రితో ముచ్చటించి.. అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్ లను , ప్రేక్షకులను అలరించాడు నాగ చైతన్య. ఇక ఆ తర్వాత తన తండ్రి నాగార్జునకి నాగచైతన్య ఒక అదిరిపోయే స్పెషల్ గిఫ్ట్ ను అందించాడు. బిగ్ బాస్ 105 రోజుల నాగార్జున జర్నీ కి సంబంధించిన ఒక ఏవి ని ప్రేక్షకుల కోసం ప్లే చేసి అందర్నీ ఫుల్ ఖుషి చేశారు. నాగార్జున కూడా సర్ప్రైజ్ కావడం గమనార్హం.

Share.