సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎంతో అద్భుతంగా నటిస్తూ ఉంటారు. తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా వారు చదువుకున్న చదువు కి , నటనకి పెద్దగా సంబంధం ఉండదు. అయితే అగ్ర కథానాయికలుగా నటిస్తున్న హీరోయిన్లు ఏమీ చదువుకున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
1). నయనతార:
నయనతార స్టార్ హీరోయిన్ లలో ఒకరు .ఈమె బీ.ఏ వరకు చదువుకున్నది.
2). అనుష్క శెట్టి:
సూపర్ సినిమా తో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈమె కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది.
3). తమన్నా:
ముంబైలోని మాణిక్ జి కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్లో చదివింది. మాస్టర్స్ లో పట్టా పొందింది.
4). సమంత:
చెన్నై లోని స్టెల్లా మేరీ కాలేజ్ లో కామర్స్ లో డిగ్రీ కోర్స్ పూర్తి చేసింది.
5).త్రిష :
చెన్నైలోని ఉమెన్స్ కాలేజీలో బీ.బీ.ఏ పూర్తి చేసి, ప్రస్తుతం సినిమాలలో దూసుకుపోతోంది.
6). కాజల్:
కేసీ కళాశాలలో మాస్ మీడియా కమ్యూనికేషన్ లో మార్కెటింగ్ విభాగంలో పట్టా అందుకుంది.
7). రకుల్ ప్రీత్ సింగ్:
జీసస్ అండ్ మేరీ కాలేజీలు పూర్తి చేసిన ఈమె యూనివర్సిటీలో ఉచిత విద్యను అభ్యసించారు.
8). శృతిహాసన్:
ముంబై కాలేజీలో సైకాలజీ పూర్తిచేసింది.
9). పూజా హెగ్డే:
ఎమ్ ఎమ్ కే కాలేజీలో ఎమ్ కాం పూర్తి చేసింది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లో దూసుకుపోతోంది.
10). రష్మిక మందన్న:
సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది.