తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది హీరోయిన్ తమన్నా. తాజాగా ఈమే బుల్లితెరపై కూడా అడుగు పెట్టింది. ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటించడమే కాకుండా.. సైర మూవీతో మెగాస్టార్ సరసన నటించింది. చివరిగా నితిన్ తో కలిసి మాస్ట్రో సినిమాలో కనిపించింది. ప్రస్తుతం చిరంజీవి తొ కలసి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇక అంతే కాకుండా f-2 సీక్వెల్ లో కూడా నటిస్తోంది.
తను ఎన్నో సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. తమన్నా తెలుగు, తమిళ భాషలో కూడా నటిస్తోంది. ఇక రెండు చోట్ల మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. తమన్ నాకు ఇష్టమైన మూవీ ఇప్పటికి కూడా ది మమ్మీ అని తెలియజేసింది. ఈ సినిమా విడుదల అయితే మొదటి ఆటనే చూస్తానని తెలియజేసింది. తమన్నాకి తను నటించిన సినిమాలలో ఇష్టం ఉన్న సినిమా చెబుతుంది అనుకుంటే ఇలా పేరుకు మూవీ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.