గ్లామర్ షో తో పిచ్చెక్కిస్తున్న సమంత.. ఫొటోస్ వైరల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సమంత , ఇటీవల గ్లామర్ షో తో మరింత కొత్త తరహాలో అడుగులు వేస్తోంది. నిజానికీ సమంత ఎలాంటి స్టిల్స్ ఇచ్చినా కూడా సోషల్ మీడియా లో చాలా ఈజీగా వైరల్ అవుతుంటాయి. ఇకపోతే విడాకుల అనంతరం తన కెరియర్ పై ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ, బ్యూటీ షో తో మరోసారి షాక్ ఇచ్చింది. బ్లాక్ అండ్ కలర్ ఫుల్ డ్రెస్ లో సమంత గతంలో ఎప్పుడూ లేని విధంగా తన అందాలను ప్రజెంట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.


ఇక ఈ ఫోటో చూసి నెటిజన్లు కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న సమంత , మరొకవైపు గ్లామర్ షోతో అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సమంత చేతిలో మంచి సినిమాలు ఉండడమే కాకుండా సరికొత్త ఆఫర్లు కూడా వస్తున్నాయట. ఇకపోతే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సమంత తన గ్లామర్ షో తో కుర్రకారును ఆకట్టుకున్న ఆ ఫోటోలను మీరు కూడా చేసేయండి

Share.