RRR మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ ఎప్పుడోస్తుందంటే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం RRR ఈ సినిమా పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మల్టీస్టారర్ సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే నేపథ్యంలో నిన్నటి రోజున ట్రైలర్ విడుదల చేశారు చిత్ర మేకర్స్. అయితే ట్రైలర్ ను చూశాక ఇప్పుడు ఎక్కడ చూసినా RRR మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు.

ఇదంతా ఇలా ఉండగా థియేటర్లలో విడుదలవుతున్న పలు సినిమాలు ఓటిటీలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అయితే RRR మూవీ కూడా నాలుగైదు వారాల లోని పోటీలకు వచ్చే అవకాశం ఉండదని పలువురు మాట్లాడుకుంటున్నారు. కానీ అలాంటి వారికి మూవీమేకర్స్ చేదు వార్త తెలియజేసింది. RRR చిత్రం థియేటర్ లో విడుదలైన మూడు నెలల వరకు పోటీలో విడుదల చేయబోమని మూవీ మేకర్స్ తెలియజేశారు. ఇక ఈ సినిమాని అన్ని భాషలలో ఓటు హక్కులను బాలీవుడ్ ప్రొడ్యూసర్ హౌస్ పెన్ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది. తెలుగు ఓటు హక్కు లు ZEE-5, హిందీ ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థలు కొనుగోలు చేశాయి.

Share.