తాజాగా అఖండ లాంటి భారీ బడ్జెట్ సినిమా థియేటర్లలో విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. మరొక పక్క ఓటిటి సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ఉండేటువంటి సినిమాలను,వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాయి. ఈవారం పోటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
1) నెట్ ఫ్లెక్స్:
1).ద లైట్ హౌజ్ (హాలీవుడ్) డిసెంబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
).వాయిర్ డిసెంబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
3).టైటాన్స్ (వెబ్‌సిరీస్ సీజన్-3) డిసెంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
3).ద అన్ ఫర్‌గివబుల్ (హాలీవుడ్) డిసెంబరు 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
2). జీ5 :
1).కాతిల్ హసీనోంకే నామ్ (హిందీ సిరీస్) డిసెంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
3).అమెజాన్ ప్రైమ్ :
1).ద ఎక్స్‌పాన్స్ (వెబ్ సిరీస్ సీజన్-6) డిసెంబరు10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
2).ఎన్‌కౌంటర్ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
4). డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
1).ఆర్య (హిందీ వెబ్ సిరీస్ సీజన్-2) డిసెంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
5). ‘ఆహా:
1).ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘పుష్పకవిమానం’డిసెంబర్ 10వ తేదీన విడుదల కానుంది.