సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న.. నోరా పహితే డాన్స్ వీడియో?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ క్వీన్ నోరా ఫతేహి మనందరికీ సుపరిచితమే. ఈమె తన అందంతో కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. నిత్యం తన అందంతో అలరిస్తూ ఉంటుంది.ఈమె తన ఫ్యాషన్ వేర్స్ , కైపెక్కించే అందాలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది. ఇటీవలే విడుదలయిన సత్యమేవ జయతే 2 సినిమాలోని కుసు కుసు పాటలు లో ఎక్స్ప్రెషన్ , తన బెల్లీ డాన్స్ తో మెస్మరైజ్ చేసింది.అలాగే బ్లూ బికినీ టాక్ లో చేసిన డాన్స్ మూమెంట్స్ వీడియో తెగ వైరల్ అయ్యింది.

https://www.instagram.com/reel/CWN2R6oArMx/?utm_source=ig_web_copy_link

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన డాన్స్ కదలికలతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో కారులో కుసు కుసు అనే పాటకి స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో నోరా బ్లాక్ డ్రెస్ ధరించి ప్రముఖ కొరియోగ్రాఫర్ అవేరేజ్ దర్బారు తో కలిసి రొమాంటిక్ గా డాన్స్ చేసింది. ఈ వీడియోలో డాన్స్ చేసేటప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Share.