నా సపోర్ట్ ఆ కంటెస్టెంట్ కే అంటున్న రాహుల్ సిప్లిగంజ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో మరో రెండు వారాల్లో ముగింపు దశకు చేరుకోనుంది. అయితే ఈసారి బిగ్ బాస్ టోపీని ఎవరు గెలుచుకుంటారు? ఎవరు రన్నర్ అవుతారు?అన్న సందేహాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ బిగ్ బాస్ షో గురించి, అందులోని కంటెస్టెంట్ ల గురించి స్పందించని సెలబ్రెటీలు ప్రస్తుతం తమ అభిమాన కంటెస్టెంట్ లకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు తమ అభిమాన కంటెస్టెంట్ లకు సపోర్ట్ చేయమని సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులను కోరుతున్నారు.

అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్న తమన్నా సింహాద్రి తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ కు మద్దతు తెలుపుతూ వీడియోని రిలీజ్ చేసింది. ఇంకా బిగ్ బాస్ 3 సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సన్నీ కి సపోర్ట్ చేస్తూనాడు. సన్నీ గేమ్ కి ఫిదా అయినా రాహుల్ ఇంస్టాగ్రామ్ స్టోరీలో వార్ వన్ సైడ్ అయింది అంటూ హార్ట్ సింబల్ షేర్ చేశాడు. అనంతరం మీకు నచ్చిన కంటెస్టెంట్ లను సపోర్ట్ చేయండి, మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు.

Share.