టాలీవుడ్ లో నిన్నటి రోజున అఖండ మూవీ గ్రాండ్ గా రిలీజయింది. అయితే ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే.. మంచి సక్సెస్ అందుకున్నదని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత అతిపెద్ద బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధించి చరిత్ర రికార్డు సాధించిన ఈ సినిమా సుమారుగా ఫస్ట్ డే 10 నుంచి 11 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది అని అందరూ అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ సుమారుగా 13 కోట్ల రూపాయల వర్త్ షేర్ ను వసూలు చేసి సంచలనం సృష్టించింది.
ఇక టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల విషయానికి వస్తే..
నైజాం : రూ. 4.39 కోట్లు
సీడెడ్ : రూ.4.02కోట్లు (72 లక్షల హైర్స్)
ఉత్తర ఆంధ్రా: రూ.1.36కోట్లు
ఈస్ట్ : రూ.1.05కోట్లు (31లక్షల హైర్స్)
వెస్ట్ : రూ. 96లక్షలు (24లక్షల హైర్స్)
గుంటూరు: రూ.1.87కోట్లు ( రూ.1 కోటి హైర్స్)
కృష్ణ : రూ.81లక్షలు
నెల్లూరు : రూ.93లక్షలు
రెండూ తెలుగు రాష్ట్రాలలో మొత్తం : రూ.15.39కోట్లు (23 కోట్లు గ్రాస్ )(రూ.2.37 కోట్ల హైర్స్)
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 1.00కోటి
ఓవర్సీస్–రూ. 2.35కోట్లు
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా : రూ. 18.74CR(29.5CR~ Gross)