[ సీనియర్ స్టార్ హీరోయిన్ భూమిక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఖుషి, సింహాద్రి, ఒక్కడు వంటి సినిమాలతో ఓవర్ నైట్ కె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక అందాల ఆరబోతకు ఏమి అంతగా ఇంట్రెస్ట్ చూపదు. తన నటనతోనే ఓ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించింది. దాంతో వరుస అవకాశాలు దక్కించుకున్నప్పటికీ.. అలా వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోలేకపోయింది.
అతి కొద్ది కాలంలోనే ఆమె ఫేడవుట్ హీరోయిన్ గా మారిపోయింది… తిరిగి సీటీ మార్, ఎంఎస్ ధోని వంటి కొన్ని సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అయితే అనుకున్నంత బ్రేక్ రాలేదు. ఎంఎస్ ధోని సినిమాలో కాస్త లావుగా కనిపించిన భూమిక ఇప్పుడు చాలా స్లిమ్ గా మారిపోయింది. అంతేకాకుండా మునుపటిలాగే తన అందంతో బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈమె స్విమ్మింగ్ లో స్విమ్ చేస్తూ ఇచ్చిన కొన్ని ఫోటో షూట్ లు బాగా వైరల్గా మారాయి. ఇక ఈమె అందాల ఆరబోత కూడా ఈ ఫోటోలు ఎక్కువగా కనిపిస్తోంది. మీరు కూడా ఫోటోలను ఒకసారి చూసేయండి.