బోల్డ్ ఫోటోలతో.. పిచ్చెక్కిస్తున్న హీరోయిన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ తొలిసారిగా టాలీవుడ్కు పరిచయమైంది స్నేహాఉల్లాల్. తన తొలి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఆ తర్వాత ఎందుకు బోలెడన్ని ఆఫర్లు వెతుక్కుంటూ వెళ్లగా వాటన్నిటికీ ఓకే చెప్పి ఆమె తప్పు చేసింది. ఆమె నటించిన సినిమాలలో సింహ, కరెంట్ సినిమాలు తప్ప మిగతావన్నీ యావరేజ్ గా నిలిచాయి. దాంతో ఆమె కెరీర్ డీలా పడిపోయింది.

అయితే తాజాగా నగ్న ఫోటోలను షేర్ చేసి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు కొంతమంది ఆడవాళ్ళు నగ్నంగా ఉండడం, అలాగే వారిని పశువుల్ని ఉంచే స్థలం లో ఉంచి చిత్రహింసలు పెట్టే విధంగా ఉన్న ఫోటోని మనం చూడవచ్చు. తల్లి పాలు తాగేది మానేసిన తర్వాత.. పాల కోసం మూగజీవాల పైన ఆధారం పడ్డాము.. అంటు షాకింగ్ కామెంట్ చేసింది.

అమ్మాయిలపై పశువుల ప్రవర్తించకండి.. అంటూ ఆమె ఈ ఫోటోలు షేర్ చేసింది. దీంతో కొంతమంది నెటిజన్ స్నేహఉల్లాల్ ను ప్రశంసిస్తున్నారు. ఇక ఏది అయినా మంచి పాత్రలు వస్తే చేయడానికి రెడీ అని తెలియజేసింది స్నేహఉల్లాల్.

Share.