2022 హాలిడేస్ క్యాలెండర్ ఇదే అంటున్న ఏపీ ప్రభుత్వం..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చే ఏడాది అనగా 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు రాబోయే ప్రభుత్వ హాలిడేస్ కు సంబంధించిన ఒక క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది.ఇక ఈ హాలీడేస్ జాబితాలో ప్రభుత్వ కార్యాలయాలకు 17 సాధారణ, 18 ఆప్షనల్ హాలీడేస్ ఇచ్చారు. అయితే ఏ ఏ రోజు సెలవులు ప్రకటించారు అనే విషయం గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.

సాధారణ సెలవులు: జనవరి 14-భోగి, జనవరి 15-సంక్రాంతి, జనవరి 26-రిపబ్లిక్ డే, మార్చి 1-మహాశివరాత్రి, మార్చి 18-హోలీ, ఏప్రిల్ 2-ఉగాది, ఏప్రిల్ 5-బాబూ జగ్జీవన్‌రాం జయంతి, ఏప్రిల్ 14-అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 15-గుడ్‌ఫ్రైడే, మే 3-రంజాన్, ఆగస్టు 9-మొహర్రం, ఆగస్టు 15- ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 19-కృష్ణాష్టమి, ఆగస్టు 31-వినాయకచవితి, అక్టోబర్ 3-దుర్గాష్టమి, అక్టోబర్ 5-విజయదశమి, అక్టోబర్ 24-దీపావళి

ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు: జనవరి 16-కనుమ, ఏప్రిల్ 10-శ్రీరామనవమి, జూలై 10- బక్రీద్, అక్టోబర్ 2-గాంధీ జయంతి, అక్టోబర్ 9-మిలాద్ ఉన్ నబీ, డిసెంబర్ 25-క్రిస్మస్.

Share.