RRR రన్ టైమ్ ప్రేక్షకులను ఆకర్షిస్తుందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం RRR ఈ సినిమాను డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని భారీ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కిస్తున్నాడు. నిన్నటి రోజున ఈ సినిమా నుంచి అద్భుతమైన పాటను విడుదల చేశాడు రాజమౌళి. జనని సాంగ్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాని కి తాజాగా సెన్సార్ కంప్లీట్ అవ్వడమే కాకుండా.. ముందు అనుకున్నట్టుగానే పెద్ద రన్ టైం మే వచ్చిందట. మొదట ఈ సినిమాని మూడు గంటల సమయం తెరకెక్కుతుంది అనుకుంటే.. ఏకంగా మూడు గంటల 6 నిమిషాల టైం ఈ చిత్రానికి వచ్చింది. ఇప్పుడు ఇదే వైరల్ గా మారుతోంది. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు కీరవాణి అందిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Share.