11 వారాలకు అనీ మాస్టర్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి లేడీ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఒకరిగా ఉంటారు అనుకున్నా అనీ మాస్టర్ ఇలా 11 వారాలకే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ ట్రోపి గెలుచుకోవాలి అన్న ఆమె కల కలగానే మిగిలిపోయింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్ ల రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. హౌస్ లోని కంటెస్టెంట్ లకు బయట ఉన్నా ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ వారికి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తుంది.

అలా అనీ మాస్టర్ కి కూడా ఇండస్ట్రీ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని వారానికి బిగ్ బాస అనీ మాస్టర్ కి 3,50,000 ఇచ్చినట్లు సమాచారం.ఆ ప్రకారంగా జానీ మాస్టర్ కు 11 వారాలకు కలిపి దాదాపుగా 38 లక్షల 50 వేల రూపాయలు అందినట్టు తెలుస్తోంది. ఇకపోతే అని మాస్టర్ కు సినీ ఇండస్ట్రీలో క్రేజ్ గురించి మనకు తెలిసిందే.ఈమె పలు రకాల డాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది.

Share.