కమలహాసన్ కు కరోనా పాజిటివ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సీనియర్ హీరో కమల్ హాసన్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని కమల్ హాసన్ నే స్వయంగా తెలియజేశారు. కమల్ తనకు కరోనా పాజిటివ్ అని పోస్ట్ చేసిన మెసేజ్ ప్రస్తుతం బాగా వైరల్ గా మారుతోంది. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది అనే విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకున్నాను, నియమ నిబంధనలు పాటిస్తూ నాకు నేనుగా స్వీయ నిర్భంధంలో కి వెళ్లానని కమలహాసన్ తెలియజేశారు.

కమలాసన్ ఏదో పని మీద UAS కు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేశారు. ఆ సమయంలో పాజిటివ్ అని తేలిందని తెలియజేశాడు. ప్రస్తుతం ఆస్పత్రి నిర్బంధంలో ఉన్నానని, ప్రజలు సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక కమలహాసన్తో ఉన్న సన్నిహితులు, మిగిలిన వాళ్ళను కూడా క్వారంటైన్ లో కి పంపించారు.

అయితే తాజాగా కరోనా కేసులు మరి పుంజుకుంటున్నాయి అని చెప్పవచ్చు. ఇక కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందడంతో.. అటు ప్రజలు కూడా ఆందోళన గా ఉంటున్నారు. ఇక మూడవ సీజన్ కూడా వస్తే షూటింగ్స్ అన్ని బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది

Share.