తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన ఓ టాప్ హీరోయిన్ మంత్రి కొడుకుతో రాసలీలలు ఆడుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆ మంత్రిగారి కొడుకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా సదరు హీరోయిన్ ను కలిశాడట. కట్ చేస్తే ఆ హీరోయిన్ తో ఆ మంత్రి కొడుకు కొన్నాళ్లుగా సీక్రెట్ రిలేషన్ నడిపిస్తున్నాడని తెలుస్తుంది. హీరోయిన్ కూడా మంత్రి గారి కొడుకు కదా అని అతనికి కోపరేట్ చేస్తుందట.
ప్రస్తుతం తెలుగులో ఉన్న యువ హీరోయిన్స్ తో కెరియర్ మొదలుపెట్టిన ఆ హీరోయిన్ ఈమధ్య కెరియర్ సరిగా లేకపోవడంతో ఇలా పక్కదార్లు వెతుక్కుందని తెలుస్తుంది. ఈ హీరోయిన్ మోజులో మంత్రి గారి కొడుకు బాగా మునిగిపోయాడని తెలుస్తుంది. ఇక ఆ హీరోయిన్ అయితే అతని వల్ల బాగానే డబ్బులు వెనుకేసుకుంటుందని తెలుస్తుంది.
సదరు హీరోయిన్ సినిమా ఛాన్సులు వచ్చినా తలాతోక లేని కారణాలు చెప్పి కాదంటుందట. మరి ఈ వ్యవహారం ఎందాకా వెళ్తుందో తెలియదు కాని ఆ హీరోయిన్ గురించి తెలిసిన సిని సెలబ్రిటీస్ అంతా షాక్ అవుతున్నారని తెలుస్తుంది. అందం అభినయం ఉన్న ఈ హీరోయిన్ ఇలా పక్కదారి పట్టడం ఇండస్ట్రీకి షాకింగ్ గానే ఉంది.