కుర్రకారుల్ని అబ్బా అనిపిస్తున్న చిరుత లేడీ..

Google+ Pinterest LinkedIn Tumblr +

నేహా శ‌ర్మ ఈ పేరు తెలుగు ప్ర‌జ‌లు మ‌ర్చిపోరు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ చిరుత సినిమాతో 2007లో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత ఇక్క‌డ అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేసింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఆమె స‌క్సెస్ కాలేదు. చేతిలో సినిమాలు లేకపోయినా భారీగా అభిమానులను సొంతం చేసుకున్న హాట్ బ్యూటీ నేహా శర్మ.

తెలుగులో కాస్త ఛాన్సులు ఉండ‌గానే బాలీవుడ్‌లో ఓ వెలుగు వెల‌గాల‌ని ఎంతో ఆశ‌తో అక్క‌డ‌కు పోయిన ఈ అమ్మ‌డును ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. అక్క‌డ ఒక‌టీ అరా ఛాన్సులు వ‌చ్చినా ఆ సినిమాలు ప్లాప్ అవ్వ‌డంతో అమ్మడికి నిరాశే ఎదురయ్యింది. అయినాగానీ సోషల్ మీడియాను నమ్ముకొని తనలోని సత్తా చాటుతూ వస్తుంది.

ఆమె ఇండ‌స్ట్రీకి 12 ఏళ్లు దాటుతున్నా ఇప్ప‌ట‌కీ ఆమె వార్త‌ల్లో ఉంటోందంటే అమ్మ‌డి హాట్ పిక్‌లే కార‌ణం. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ వీక్ష‌కుల‌కు వీనుల విందు చేస్తోంది. తాజాగా ఆమె త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసిన హాట్ పిక్ చాలా సెగ‌లు రేపుతోంది.

ఈ హాట్ పిక్ అసలు సిసలైన కిక్ ఇచ్చింది. డీప్‌ నెక్ బ్లాక్‌ టాప్‌లో దుమ్ములేపింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన ఒక్కరోజులోనే దాదాపు 8 లక్షల మంది లైక్ చేశారు. 9 వేల మంది పైగా ఈ ఫోటోపై కామెంట్ చేశారు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Share.