అరవింద సమేత ఫస్ట్ వీక్ కలక్షన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజ హేగ్దే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ” అరవింద సమేత వీర రాఘవ ” విడుదలై వారం గడిచిన కలక్షన్ల ప్రభంజనం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. త్రివిక్రమ్ డైలాగ్స్ ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ నిలిచాయి. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో మరో సారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. పూజ హేగ్దే ఈ సినిమాలో సొంతంగా తన డబ్బింగ్ తానే చెప్పుకుంది. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ 74 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఏరియా వైజ్ కలక్షన్స్

నైజాం : 16.61కోట్లు
సీడెడ్ : 10.60 కోట్లు
వైజాగ్ : 6. 51 కోట్లు
గుంటూర్ : 6.82 కోట్లు
కృష్ణా : 3.61 కోట్లు
ఈస్ట్ : 4.65 కోట్లు
వెస్ట్ : 3.65 కోట్లు
నెల్లూరు : 2.16 కోట్లు

టోటల్ ఏపీ, తెలంగాణ ఫస్ట్ వీక్ షేర్ రూ 54.61 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా రూ 8.20 కోట్లు
రెస్ట్ అఫ్ వరల్డ్ రూ 11.20 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ షేర్ రూ 74 కోట్లు

Share.