అరవింద సమేత 5 డేస్ కలక్షన్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజ హేగ్దే జంటగా నటించిన తాజా చిత్రం ” అరవింద సమేత వీర రాఘవ ” అక్టోబర్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ 100 కోట్ల గ్రాస్ సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా 2 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి 3 మిలియన్ డాలర్ల వైపు పరుగులు తీస్తుంది.
ఇక ఈ సినిమా తొలి అయిదు రోజుల కలక్షన్ల వివరాలు:

నైజాం : 15.01 కోట్లు
సీడెడ్ : 11.81 కోట్లు
వైజాగ్ : 5.93 కోట్లు
గుంటూర్ : 6.37 కోట్లు
కృష్ణా : 3.77 కోట్లు
ఈస్ట్ : 4.29 కోట్లు
వెస్ట్ : 3.52 కోట్లు
నెల్లూరు : 1.96 కోట్లు

టోటల్ ఏపీ, తెలంగాణ 5 డేస్ షేర్ రూ 52.65 కోట్లు

Share.