మలయాళ నటుడు మమ్ముట్టి ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే మలయాళం లో సీనియర్ హీరోగా ఓ రేంజ్ ను దక్కించుకున్నారు .ఇప్పటికీ కూడా పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు ..7 పదుల వయసులోనూ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీకి 2023లో ఏజెంట్ సినిమా లో నటించిన ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. మలయాళం లో మెగాస్టార్గా ఆయనను అందరూ పోలుస్తూ ఉంటారు.
అయితే తెలుగులో వచ్చిన ఏజెంట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని డిజార్డర్ గా మిగిలింది. దీంతో ప్రస్తుతం ఆయన హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న బ్రహ్మ యుగం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలకు రాహుల్ శశిధన్ వహించాడు తన వయసుకు తగ్గ పాత్రలో నటిస్తూ ఇండస్ట్రీలో ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీపడి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మమ్ముట్టి పర్సనల్ జీవితానికి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది. మమ్ముట్టికి పెళ్లై పిల్లలు పుట్టాక కూడా మరో స్టార్ హీరోయిన్ ను మమ్ముట్టి ప్రేమించారని ఆమెను రెండో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట.
ఇంతకు మమ్ముట్టి ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరు? అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం ఊర్వశి ఈమె మనందరికీ తెలిసిన హీరోయినే ఊర్వశి మమ్ముట్టి కలిసి దాదాపు 70 సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి ప్రేమ ఏర్పడిందట.దీంతో మమ్ముట్టి తన భార్యకు విడాకులు ఇచ్చి ఊర్వశిని రెండో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు .
అయితే మోహన్ లాల్ తో కూడా ఊర్వశి చనువుగా ఉండటంతో మమ్ముట్టి కూడ ఆమెతోకలిసి నటించడం మానేశాడు. దాంతో ఊర్వశి కి మలయాళం లో సినిమాలు తగ్గటం ఆగిపోయాయి. తెలుగులో అనేకమంది సీనియర్ హీరోల పక్కన నటించి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు వారిద్దరి ప్రేమ విషయం బయటపడింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఊర్వశి ,మమ్ముట్టి గురించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.