ఆ హీరోయిన్ ని బలవంతం చేసిన ఎస్పీ చరణ్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

నటుడుగా నిర్మాతగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఎస్పీ శరణ్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఎందుకంటే ఈయన తండ్రి ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఎన్నో భాషలలో కొన్ని వేల పాటలు పాడి ఎన్నో అవార్డులను కూడా అందుకోవడం జరిగింది. అయితే అలాంటి సుబ్రహ్మణ్యం కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎస్పీ చరణ్ హీరోగా తనకు సెట్ అవ్వడని తెలుసుకొని నటుడుగా మారి కొన్ని సినిమాలకు నిర్మాతగా అలాగే పలు చిత్రాలకు సింగర్ గా మారడం జరిగింది.

Boffinசெய்தி Boffin News: During the party, prompted by alcohol and sexual  sensation Actress Sona strongly warned:That report is false; SPB Charan
అయితే ఎస్పీ చరణ్ పైన అప్పట్లో ఒక ప్రచారం జరిగింది అదేమిటంటే ఒక హీరోయిన్ ని రేప్ చేయాలని చూశారని తమిళ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.. అసలు విషయంలోకి వెళితే..ఎస్పీ చరణ్ ఒక ప్రైవేటు పార్టీలో డైరెక్టర్ ప్రభు తమిళ నటి అయినటువంటి సోనా హైడెన్ పరిచయం చేశారట.అయితే గతంలోనే ఎస్పీ చరణ్ సోనా ఇద్దరితో ఒక సినిమా మొదలుపెట్టి మధ్యలోనే ఆగిపోవడం జరిగిందట.

ఆ తర్వాత వీరిద్దరూ ప్రైవేట్ పార్టీలో ఫుల్లుగా తాగి మద్యం మత్తులో రూమ్ కి వెళ్లారట.. ఇక రూమ్ కి వెళ్లిన కొద్దిసేపటికే సోనా గట్టిగా అరవడంతో అక్కడే పార్టీలో ఉన్న వారందరూ వచ్చి తలుపులు తెరవడం జరిగిందట బయటికి వచ్చిన సోనా చరణ్ నన్ను బలవంతం చేశారని కన్నీళ్లు పెట్టుకుందని సమాచారం.ఈ విషయాన్ని పాండీ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఒకసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది..

ఈ విషయంపై ఎస్పీ శరణ్ తప్పు ఉందని అందరూ నమ్మారు ఎందుకంటే చాలామంది హీరోయిన్స్ ఎస్పీ చరణ్ కంట్లో పడితే ఆ హీరోయిన్ లవ్ ట్రాక్ నడిపే వారిని అప్పట్లో ఒక రూమర్ ఉన్నదట.. ఈ విషయంపై చరణ్ మాట్లాడుతూ నేను మద్యం మత్తులో ఉండగా సోనా చేసిన పని వల్లే నేను ఆమె పైన చేయి వేసాను అంతే తప్ప అందులో తన తప్పు లేదని తెలిపారు. చివరికి బాలసుబ్రమణ్యం ఆమెను బ్రతిమలాడి 30 లక్షలకు డిమాండ్ చేయగానే ఇచ్చి తన కొడుకు పేరు మీద ఉన్న కేసుని కొట్టించడం జరిగిందట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.

Share.