నయనతార యాడ్ కోసం ఎన్ని కోట్లు ఛార్జ్ చేస్తోందో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార సుపరిచితమే..ఈ అమ్మడు మొదట్లో మంచి మంచి సినిమాలలో నటించి ఎనలేని గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటూ తన లైఫ్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ మరోవైపు పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని హీరోయిన్గా నయనతార పేరు సంపాదించుకుంది.

Cute Nayanthara New Photoshoot for Tanishq Jewellery Ad

ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకి రూ.10 కోట్ల వరకు పారతోషకం అందుకుంటారు. ఇలా బాలీవుడ్ హీరోయిన్లతో పాటు సమానంగా నయనతార రెమ్యూనరేషన్ అందుకుంటోంది .ఇలా ఒక్కో సినిమాకి 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే నయనతార యాడ్స్ చేస్తే కనుక ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

సినిమా లో నటించటానికి పది కోట్లు తీసుకునే నయనతార ఒక యాడ్స్ చేయటానికి భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటారట. ఈమె కేవలం 50 సెకండ్లు ఉన్నటువంటి ఒక యాడ్ కోసం సుమారు రూ .5కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారని తెలుస్తోంది. ఇలా 50 సెకండ్లకే 5 కోట్లు తీసుకోవడం మామూలు విషయం కాదు. కొంతమంది హీరోయిన్ల సినిమాలు చేసినా కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదు. ఇలా నయనతార చిన్న యాడ్లకె అలాగే సినిమా పరంగా కూడా ఇంత రెమ్యూనేషన్ తీసుకుంటోంది అంటు అందరూ షాక్ అవుతున్నారు.

ఏదేఎమైనా ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న కూడా ఆమెకి వరస సినిమాలు రావటం గొప్ప విశేషం ఇలా సినిమాలలో నటిస్తూనే నయనతార ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టిందని సమచారం.ఈ మధ్యనే నయనతార తన కొడుకులతో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన నయనతార మంచి పాపులారిటీ సంపాదించారు.

Share.