తెలుగు ఇండస్ట్రీలో అంజలి ఈ పేరును పెద్దగా పరిచయం అవసరం లేదు.. ఈమె గీతాంజలి, షాపింగ్ మాల్ ,జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పట్లో వస్తున్న హీరోయిన్స్ అందరూ వేరే భాష వాళ్లు కానీ అంజలి మాత్రం అచ్చమైన తెలుగు అమ్మాయిల అమాయకంగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అంజలి జర్నీ సినిమాలో నటించిన తర్వాత ఆమెకు ఇంకాస్త క్రేజ్ పెరిగింది.
అంజలి లావుగా బొద్దుగా ఉండటంతో కోలీవుడ్లో వరుసగా చాన్సులు రావటం మొదలుపెట్టాయి. కోలీవుడ్ మాలీవుడ్ లో అంజలి వరుస సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చింది.అయితే తెలుగులో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తోంది. ఈ అమ్మడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అనే డైలాగ్ తో అంజలిని మర్చిపోలేకపోతున్నారు. ఆ తరువాత సరైనోడు సినిమాలో ఐటెం సాంగ్ లో దర్శనమిచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే తమిళ హర్రర్ సినిమా లీసా తెలుగులోను ఇదే పేరుతో వచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఇది కాస్త పక్కన పెడితే అంజలిని ఓ స్టార్ హీరో కొడుకు నమ్మించి మోసం చేశాడని వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది.సినీ కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొనేటప్పుడు ఒక స్టార్ హీరో కొడుకుతో లవ్ పేరుతో అంజలీకి దగ్గరై ఆమెను వాడుకొని వదిలేసాడన్న వార్త తెగ హల్చల్ చేస్తోంది. అంతేకాకుండా వీరిద్దరు క్లోజ్ గా ఉన్న పిక్స్ కూడా బయట పడడం జరిగిందట.కొంతకాలంగా ప్రేమించుకున్న వీరిద్దరూ ఇప్పుడు ఒకరితో ఒకరు ఏ సంబంధం లేకుండా ఉంటున్నారు. అయితే చాలామంది అంజలిఆ స్టార్ హీరోకీ బోర్ కొట్టిందేమో అన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అందుకే అంజలీని వదిలేశాడేమో అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.