టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్య గురించి రోజుకు ఒక్క వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్ మారుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వారు విడిపోయి చాలా రోజులు అవుతున్నా కూడా వారిని మాత్రం వదిలిపెట్టకుండా వారి గురించి ఏ వార్త వచ్చిన నేటిజెన్స్ తెగ వైరల్ గా చేస్తూ ఉంటారు. ఇప్పటికే వీరి మిద ఎన్నో రూమర్స్ లను అలాగే వారి పర్సనల్ విషయాలను మనం వింటూనే ఉన్నాము.
అయితే మొదటిసారి సమంత ,నాగచైతన్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారుతోంది.. అదేంటంటే నాగచైతన్య నన్ను కుక్కలాగా చూశాడు అంటూ సమంత చేసిన కామెంట్స్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ మాట విన్న అందరూ అందుకేనేమో సమంత, నాగచైతన్య కి విడాకులు ఇచ్చిందని అందరూ భావిస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ ఇంటర్వ్యూలో రానా ఒక ప్రశ్న అడిగాడు సమంత మీకు కుక్క పిల్లలు అంటే ఇష్టం కదా ఆ మాటకి సమంత అవును నాకు చాలా ఇష్టమని చెప్పింది.. పెళ్లి కాకముందు నేను చాలా కుక్క పిల్లలను పెంచుకున్నాను ఇప్పుడు కాదు అని చెప్పింది.
.
అప్పుడు పెంచుకున్నారు ఇప్పుడు ఎందుకు పెంచుకోలేదు అని రానా ప్రశ్నించగా అప్పుడు సమంత ఎందుకంటే మా ఆయనకి కుక్క పిల్లలు అంటే ఇష్టం లేదు అందుకోసమే వాటిని దూరం పెట్టాను.. చైతుకి నేనే పెద్ద కుక్కని ఎందుకంటే ఆయన వస్తూనే నేను కుక్క పిల్లల ఆయన వెంట తిరుగుతూ ఉండిపోతాను. అందుకే మాకు కుక్కల అవసరం ఎందుకులే అని పెంచడం మానేశానని తెలిపింది సమంత. నేనే పెద్ద కుక్కని మా ఆయనకి అంటూ ఆ ఇంటర్వ్యూలో కామెడీగా చెప్పిందట సమంత.
అప్పుడెప్పుడో కామెడీగా చెప్పిన మాటలను ఇప్పుడు నేటిజెన్స్ సీరియస్ గా తీసుకొని అందుకే సమంతకి విడాకులు ఇచ్చిందేమో సమంత అంటూ పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.