టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి కుటుంబంలో ఇప్పటివరకు బాలయ్య తర్వాత ఎన్టీఆర్ కే అంతటి ఇమేజ్ ఉంది. ఈ మధ్యనే ఈయనకి గ్లోబల్ స్టార్ గుర్తింపు కూడా పొందింది. ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీకి కాస్త దూరంగానే పెరిగాడు. ఎందుకంటే హరికృష్ణ రెండో భార్య షాలిని కుమారుడు ఎన్టీఆర్ అందుకనే ఆ ఫ్యామిలీ ఎన్టీఆర్ ని దూరంగా పెట్టారు.
కానీ హరికృష్ణ మాత్రం తండ్రికి ఒక భర్తగా ఆ కుటుంబానికి చేయవలసినటువంటి అన్ని పనులను దగ్గరుండి చేసేవారు.. అలాగే వీరి బాధ్యతలను హరికృష్ణ తీసుకొని ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూసుకున్నారు. ఇలా నందమూరి కుటుంబ వారసులుగా పేరుపొందినటువంటి ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఎంతో చలాకీగా ఉండేవాడు.. పెద్దలంటే ఎనలేని గౌరవం ఉండేది తల్లిదండ్రులకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేవారు.. ఇదంతా కాస్త పక్కన పెడితే..
చిన్న చిన్నతనంలోనే తన తల్లికి ఒక ప్రామిస్ చేశాడట ఎన్టీఆర్.. ఆ ప్రామిస్ కారణంగానే ఇప్పటివరకు ఏ విధమైనటువంటి మచ్చ కూడా లేకుండా పెరిగాడు జూనియర్ ఎన్టీఆర్..చిన్నతనంలోనే ఎన్టీఆర్ తో శాలిని మాట్లాడుతూ పెరిగి పెద్దయిన తర్వాత కూడా మహిళల పట్ల అమ్మాయిల పట్ల ఎప్పుడు దుడుసుగా ప్రవర్తించకూడదు. అలా చేస్తే మన నందమూరి కుటుంబ పరువు ప్రతిష్టలు పోతాయి కాబట్టి నువ్వు అలాంటి విషయాలకు దూరంగా ఉండాలి అని నాకు మాట ఇవ్వు అని అడిగిందట శాలిని.. వెంటనే ఆ మాటలకు శాలిని కి మాట ఇచ్చాడట జూనియర్ ఎన్టీఆర్.
ఎన్నో సినిమాల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఏ హీరోయిన్ల విషయంలోనూ ఎలాంటి మచ్చ కూడా తెచ్చుకోలేదు. ఆయనపై ఒక్క రూమర్ కూడా రాలేదు కుటుంబ సభ్యులు కుదించిన పెళ్లి నే చేసుకొని చాలా సంతోషంగా గడుపుతున్నాడు.