సినిమా ఇండస్ట్రీలో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన వ్యక్తి రామానాయుడు.. ఈయన పేరు మీద రామానాయుడు స్టూడియో ఉన్న సంగతి మనకు తెలిసిందే.. తన ఉనికిని చాటుకోవటం కోసం తెలుగులో సక్సెస్ సాధించిన చిత్రాలను మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో రీమిక్స్ చేస్తూ అలాగే అక్కడ సక్సెస్ అయిన చిత్రాలను తెలుగులో రీమిక్స్ చేస్తూ మంచి సక్సెస్ను అందుకున్నాడు. రామానాయుడు దాదాపు 100 లకు నిర్మాతగా వ్యవహరించాడు.
అలాంటి రామానాయుడు ఇండస్ట్రీలో తన కొడుకులను స్టార్ హీరోలుగా తీర్చిదిద్దాలని పలు ప్రయత్నాలను చేశాడు. కానీ తన పెద్ద కొడుకు సురేష్ తనని హీరోగా పరిచయం చేయలేకపోయాడు.. కానీ నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. వెంకటేష్ ఈయన చదువు పూర్తి కాగానే కలియుగ పాండవులు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.. ఇ సినిమా మంచి సక్సెస్ అందుకోవటంతో వరుస సినిమా అవకాశాలను అందుకున్నాడు.
వెంకటేష్ సినిమాల్లోకి రాకముందే రామానాయుడు వెంకటేష్ కి పెళ్లి చేశారట.. అంతేకాకుండా వెంకటేష్ నీరజలకు నలుగురు పిల్లలు కూడా ఉన్నరు .అయితే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సౌందర్య తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఆమెతోనే పలు సినిమాలలో నటించి ఆమెతో నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ లను సాధించాయి.
తన కొడుకు ఎంత నచ్చ చెప్పిన మాట వినలేదని సౌందర్య దగ్గరకు వెళ్లి నా కొడుక్కి నలుగురు పిల్లలు ఉన్నారు. నా కోడలికి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది..అంటూ చెప్పారట. కానీ సౌందర్య కి అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవని ఆమెనే తెలియచేసిందట. వెంటనే రామానాయుడు సౌందర్య కి వెంకటేష్ కి రాఖీ కట్టుమని చెప్పాడట.. దాంతో సౌందర్య రాఖీ కట్టి నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు అని చెప్పటంతో వెంకటేష్ చాలా బాధపడ్డాడట.. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమాలు రాలేదు..