టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎంతోమంది హీరోయిన్స్ వచ్చిన కూడా సమంత కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదనే చెప్ప వచ్చు .. సమంత నాగచైతన్య పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో చెప్పనవసరం లేదు. బ్యూటిఫుల్ కపుల్ గా క్రేజీని సంపాదించుకున్నారు ఈ జంట. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుని దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతోంది. అవన్నీ మర్చిపోయి ఎవరి కెరీర్లు వాళ్ళు చూసుకుంటూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. వీరిద్దరూ ఎవరి జీవితాలు వారు చూసుకుంటుంటే వీరి వార్తలు మాత్రం సోషల్ మీడియా వైరల్ గా మారుతూనే ఉన్నాయి.
తాజాగా ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది ..సమంత, నాగచైతన్య తో విడిపోయినప్పటికీ అమెరికా వెళ్ళినప్పుడల్లా నాగచైతన్య తల్లి దగ్గుపాటి లక్ష్మీని సమంత కలుస్తోందట. అయితే రీసెంట్ గా సమంత లక్ష్మీని కలిసినప్పుడు అమలా గురించి నమ్మలేని నిజాలు బయటపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.
ఆ ఇంట్లో ఉండేవాళ్లు విభిన్నమైన మనస్తత్వం కలవాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తి స్తారో వాళ్లకే తెలియదు అని తన అత్తకు తెలిపిందట.. ఒకానొక సందర్భంలో నా స్వేచ్ఛను మొత్తం పోగొట్టుకొని జైల్లో ఖైదీల ఉండేదాన్ని వారు పెట్టే కష్టమైనా ఆంక్షలు ముఖ్యంగా అమలా పెట్టే కండిషన్స్ నేను తట్టుకోలేకపోయేదాన్ని అంటూ సమంత లక్ష్మికి చెబుతూ ఏడ్చేసిందట .. నాగచైతన్య కూడా నన్ను అపార్థం చేసుకున్నాడని దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయి విడాకుల వరకు దారి తీసిందని సమంత చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి
సమంత మాయోసైటిస్ వ్యాధి పూర్తిగా తగ్గాలని న్యూయార్క్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే ..అందుకోసమే ఈమధ్య కాస్త సినిమాలను దూరం పెడుతోంది. లాస్ట్ గా ఖుషి సినిమా తీసింది అది నెక్స్ట్ మంత్ 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సమంత సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి మరి.