టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు ఈమధ్య కాలంలో బాగా వైరల్ గా మారుతోంది.అందుకు కారణం ఇమే చేసే ప్రతి సినిమా కూడా సక్సెస్ అవ్వడంతో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.దీంతో సీనియర్ హీరో నుంచి యంగ్ హీరోల వరకు ఈ ముద్దుగుమ్మ లక్కీ ఛాయిస్ గా మారిపోయింది.త్వరలోనే ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ హీరోల అందరితో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంచి డ్యాన్స్ మూమెంట్లతో అదరగొట్టేస్తున్న శ్రీ లీల ఉంటే కచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నారు.
శ్రీ లీల డేట్ల కోసం ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు..దర్శక నిర్మాతలు ఎంత రెమ్యూనరేషన్ అయినా పర్వాలేదు కచ్చితంగా శ్రీ లీల తమ సినిమాలో కనిపించాల్సిందే.. ఈ క్రమంలోని ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో శ్రీశైలపై మోజుతోనే ఏకంగా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. శ్రీ లీలాతో ముద్దులు అంతకుందా ప్రజెంట్ ఇదే హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
అందుకే ఆమె ముద్దు కోసం హీరోలంతా ఎగబడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ రాఘవేంద్రరావు పెళ్లి సందడి సినిమాతో ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. ఈ సినిమాలో ఈ అమ్మడి అందాలకి కుర్రకారుల సైతం మంత్ర ముద్దులు అయిపోయారు. ఈమె డైరెక్టుగా లిప్ లాక్ చేస్తే తనకు రెమ్యూనరేషన్ ఏకంగా రూ .5 కోట్లు ఆఫర్ ఇస్తానంటూ ఒక హీరో ఆఫర్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.
అయితే ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్న శిరిడీల ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ఎవరికి డైరెక్టుగా లిప్ లాక్ ఇవ్వనంటూ కూడా మొహం మీద చెప్పేస్తోందట ..ఇంత కకృతి పడుతున్నాడా ఆ హీరో అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఒక్క నిమిషం ముద్దు కోసం ఏకంగా ఐదు కోట్ల ఏంటి అంత కిక్కు వస్తుందా శ్రీల ముద్దు పెడితే అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.