మద్యం వల్ల సినీ కెరియర్ ని నాశనం చేసుకున్న సెలబ్రిటీలు..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీ ని చూసిన వారందరూ వీరి లైఫ్ చాలా అందంగా ఉంటుంది అని ప్రేక్షకులు సైతం అనుకుంటూ ఉంటారు.కానీ వారి లోపల ఎన్నో బాధలు ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ఆ స్టేజికి వెళ్లి ఉంటారని తెలియదు.. బయట జనాలు వారిని చూసి మేము కూడా అలాగా బతకాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ సెలబ్రిటీలు వారి జీవితంలో ఉన్న చీకటి నిజాల గురించి ఎవరు ఆలోచించరు.. ముఖ్యంగా మద్యపానం వ్యసనంగా మార్చుకొని చాలామంది సెలబ్రిటీలు వారి కెరీర్ని నాశనం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. మరికొందరు ఆ అలవాటే వల్లే ఇండస్ట్రీలో మళ్లీ కెరీర్ ని స్టార్ట్ చేశారు. వారెవరొ ఇప్పుడు తెలుసుకుందాం.

మద్యానికి బానిసై కెరీయర్ నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!! - Telugu  Journalist

సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న వ్యక్తి రజనీకాంత్ ఈయన కూడా మద్యానికి బానిస అయ్యి కెరీర్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కానీ ఆయన భార్య కారణంగా వాటన్నింటినీ వదిలిపెట్టి ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ పొజిషన్ ను అందుకున్నారు .ఈ విషయాలను రజినీకాంత్ పలు ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు.

Sanjay Dutt turns Rajinikanth's bodyguard for a day - News18

రజినీకాంత్ మాత్రమే బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర ఈయన కూడా మద్యపానికి ధూమపానానికి బానిస అయ్యి తన కెరీర్నే నాశనం చేసుకున్నాడు. కానీ దాని నుంచి బయటపడి ఇప్పుడు సినిమాలో మళ్లీ రాణిస్తున్నాడు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఈ అమ్మడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది కానీ మద్యం మత్తులో కెరీర్ ని నాశనం చేసుకుంది.

వీరు మాత్రమే కాదు బాలీవుడ్లో స్టార్ పొజిషన్లో ఉండి డ్రగ్స్ కు లిక్కర్స్ కు అలవాటు పడి లైఫ్ ను పాడు చేసుకున్న వ్యక్తి సంజయ్ దత్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో ఇలాంటి వ్యసనానికి ధూమపానానికి గురి అయిన వారు ఎందరో ఉన్నారు.

Share.