ఇండస్ట్రీలో ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో ఎవరికి తెలియదు.అలాగే సెలబ్రిటీల విషయాల్లో కూడా వారి దూకుడు తగ్గింది అంటే అందరికీ అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక సందడి చేసి ఉన్నట్టుండి ఒకేసారిగా సైలెంట్ అయిపోతే దాని వెనక కారణం ఏదో ఒకటి ఉంటుందని అర్థం అవుతూ ఉంటుంది. అలాంటి వారిలో ఈమధ్య అషు రెడ్డి బాగా ఎదురుకుంటోంది..ఆమె స్పీడు తగ్గిందంటూ దానికి కారణం ఏంటా అని ఆమె అభిమానులు ఆలోచిస్తున్నారు.
అయితే దానికి కారణం ఉందని ఈ మధ్యనే బయటపడింది. ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో మంచి పొజిషన్కు సంపాదించుకున్న ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగిస్తోంది అషురెడ్డి .గతంలో బుల్లితెరపై ఆర్టిస్టుగా పనిచేస్తూనే తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షో కి రెండుసార్లు వెళ్లి అక్కడ కూడా రచ్చ రచ్చ చేసి ఓ వెలుగు వెలిగింది.
అషురెడ్డి చూడటానికి సమంత లా ఉంటుంది అంతేకాకుండా వెండితెరపై సినిమా అవకాశాన్ని దక్కించుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బిగ్ బాస్ షో లో అవకాశం వచ్చిన తర్వాత అషు ఫాలోయింగ్ హై రేంజ్కి వెళ్ళిపోయింది.ఆ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా పెరిగిపోయింది. బిగ్ బాస్ షో లోనే రాహుల్ సిప్పరగంజ్ తో ప్రేమాయణం సాగించి రచ్చ రచ్చ చేసిన సంగతి చెప్పనవసరం లేదు.. ఆ తరువాత యాంకర్ గా కొన్ని షోలకు పనిచేసి అక్కడ కూడా ఎక్కువ కాలం నిలవకుండా వాటికి కూడా గుడ్ బాయ్ చెప్పింది.
అయితే ఈమధ్య అషురెడ్డిని ఎవరూ పట్టించుకోవడం లేదు దానికి కారణం శ్రీలిలా అని అంటున్నారు. ఎందుకంటే శ్రీ లీల కుర్రాళ్ల గుండెల్లో ఉన్నది.. ఆమె ఫోటో షూట్ లు ఇవ్వకపోయినా ఆమె అంటే పడిచస్తున్నారు కుర్రాళ్ళు అందుకే ఈమధ్య అషురెడ్డిని పట్టించుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.