తెలుగు బుల్లితెరపై పాపులర్ యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది యాంకర్ వర్షిణి ముఖ్యంగా ఢీ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వర్షిణి అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలతో కుర్రకారులకు మతిపోగొడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు అందానికి సైతం ఫిదా అవ్వని కుర్రకారులు ఉండారని చెప్పవచ్చు. బుల్లితెర పై మంచి పాపులారిటీ సంపాదించిన వర్షిణి పలు రకాల సినిమాలలో కూడా నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈమె కాస్టింగ్ కౌచ్ పైన స్పందించడం జరిగింది.
వర్షిణి మాట్లాడుతూ తన కెరియర్లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని తెలియజేసింది. లాక్ డౌన్ ముందు తనకు ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందని ఒక డైరెక్టర్ ఫోటోలకు ఆడిషన్ కు రమ్మని చెప్పడంతో అక్కడికి వెళ్లి ఆ డైరెక్టర్ని కలిశానని తెలియజేస్తోంది. అతడు బాగున్నావు నువ్వు ఈ వెబ్ సిరీస్ కి సరిపోతావు అంటూ చెప్పడంతో కాస్త ఆనందంగా ఫీల్ అయ్యారని కానీ ఆ తర్వాత గదిలోకి రమ్మని అక్కడ తన చేయి పట్టుకొని బెడ్డు పైకి లాగేసరికి చాలా కోపం వచ్చిందని తెలిపింది.
ఆ వెంటనే భయపడి బయటికి వెళ్లిపోయానని .. ఆ తర్వాత కూర్చొని చాలాసేపు ఏడ్చనని తన జీవితంలో ఎదురైన చేదు అనుభవం అంటే ఇదొక్కటే అంటూ తెలియజేసింది వర్షిణి. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. వర్షిణి ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్ లను సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే సంపాదించింది.
మరి రాబోయే రోజుల్లో ఈ అమ్మడు మరిన్ని చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించమని స్టార్ హీరోయిన్గా ఎదిగే అవకాశం ఉందని అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం ఇమే పెళ్లి గురించి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.