కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్లు చేసిన భూమిక..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ భూమిక కూడా ఒకరు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ వివాహమైన తర్వాత సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి మళ్లీ తిరిగి పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అయితే ఈ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తున్న పేరు క్యాస్టింగ్ కౌచ్.. ఇది హీరోయిన్లనే కాకుండా సీనియర్ హీరోయిన్లకు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు.

Bhumika Chawla: Crossover Films Are Great; Each Actor Brings Along Their  Fans And Viewers

గతంలో ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు.. కానీ మిటూ ఉద్యమం వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఇలాంటి విషయాలను సైతం తమ కెరియర్ లో జరిగిన అనుభవాలను షేర్ చేస్తూ ఉన్నారు.సీనియర్ హీరోయిన్ భూమిక కూడా ఇప్పుడు ఈ విషయం పైన స్పందించినట్లు సమాచారం.. అప్పట్లో హీరోయిన్ భూమిక కుర్రకారులను ఈమె అందం అభినయంతో బాగా ఆకట్టుకునేది. స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పలు చిత్రాలలో పక్క పాత్రలో నటిస్తూ బిజీగా ఉంటోంది.

క్యాస్టింగ్ కోచ్ పైన భూమి కం స్పందిస్తూ క్యాస్టింగ్ కౌచ్ పైన ఒక ప్రశ్న యాంకర్ వేయక చాలా మంది దీని గురించి నేటివ్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ ఈ విషయాన్ని విన్నాను కానీ తన జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదని ఏదైనా ఛాన్స్ వస్తే నా మేనేజర్ ను పంపించేదాన్ని అంతేగాని తను డైరెక్ట్ గా వెళ్ళేదాన్ని కాదని తెలియజేసింది..

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని నేను కొందరు నెగిటివ్గా ఆలోచించేవారు కూడా ఉంటారు.. వారి కోరికలు తీరుస్తేనే అవకాశాలు ఇస్తామని చెప్పేవారు చాలా తక్కువమంది ఉన్నారు.. అలాంటివారు నాకు అసలు కనిపించలేదు.కానీ ఇండస్ట్రీలో ఇలాంటి వారు ఉన్నారని తెలుసు అని తెలియజేసింది భూమిక .ప్రస్తుతం భూమిక క్యాస్టింగ్ కౌచ్ పైన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Share.