ఆ హీరోతో ఒక్కసారైనా అలాంటి పని చేస్తా.. శ్రీముఖి షాకింగ్ కామెంట్స్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. ఈమెను ముద్దుగా అభిమానులు రాములమ్మగా పిలుచుకుంటూ ఉంటారు. శ్రీముఖి అన్ని చానల్ ను చుట్టేస్తూ వరుసగా పలు రకాల ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ వంటివి చేస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈమె చేస్తున్న షోలు మరెవరు చేయలేదని కూడా చెప్పవచ్చు. అలా వెండితెర పైన బుల్లితెర పైన బాగానే సంపాదిస్తోంది శ్రీముఖి.

Prabhas Rayudu в Twitter: „#sreemukhi with #Prabhas Selfie @sreemukhigoud67  https://t.co/PPdI309ZoA“ / Twitter

శ్రీముఖి గతంలో ఒక షోలో చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. రీసెంట్గా ఇమే చేసిన ఒక ప్రోగ్రాంకు బుల్లితెర సీరియల్స్ కపుల్స్ రావడం జరిగింది. ఇందులో నీకు పెళ్లి వద్ద అని శ్రీముఖి పైన ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది.. అప్పుడు మనకు ఏ హీరో సెట్ అవుతాడని శ్రీముఖి అడగగా.. ఫైమా మాట్లాడుతూ.. ప్రభాస్ ఒక్కడే సింగిల్ గా ఉన్నాడని చెబుతోంది.ఆ హీరో అయితే పెళ్లికి ముందు ఒకరోజు డేటింగ్ చాన్స్ వచ్చిన నేను రెడీ అంటు శ్రీముఖి తెలియజేయడం జరుగుతుంది.

శ్రీముఖికీ ఎక్కడ కలలో కూడా అంటూ కౌంటర్ వేసింది పైమా.. దీంతో దెబ్బకు శ్రీముఖి ముఖం వాడిపోయినట్లు ప్రోమో లో చూపించినట్లు కనిపిస్తోంది. గతంలో కూడా తన ఫేవరెట్ హీరో ఎవరని అడగగా ప్రబాస్ అని ఎన్నోసార్లు తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక పెళ్ళంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ విషయం పైన ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు శ్రీముఖి. శ్రీముఖి వయసు కూడా ప్రస్తుతం మూడు పదుల వయసు దాటిపోతొంది.

దీంతో అభిమానుల సైతం శ్రీముఖి వివాహం చేసుకోవడం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో శ్రీముఖి వివాహం చేసుకొని అభిమానులను ఖుషి చేస్తుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా ప్రభాస్ తో డేటింగ్ చేస్తాను చెప్పడంతో ఒకసారిగా అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.

Share.