హీరోయిన్ సమంత డ్రెగ్స్ తీసుకుంటోందా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్నది హీరోయిన్ సమంత. ఈమె ఈ మధ్యనే ఆరోగ్య సమస్యతో బాధపడుతు కాస్త కోలుకుంది అనే లోపల మళ్లీ ఆమెను ఆరోగ్య సమస్య వెంటాడుతోంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తాను ఒప్పుకున్న సినిమాలన్నింటికీ అడ్వాన్స్ వెనక్కి తిరిగిచ్చేసింది. ఆమె ఫారెన్ కంట్రీ కి వెళ్లి తన ఆరోగ్య సమస్య గురించి క్లియర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యి విదేశాలకు వెళ్ళింది సమంత అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసమే ఈ అమ్మడు సినిమాలకు కూడా కాస్త దూరంగా ఉంటోందని సమాచారం.

Samantha Ruth Prabhu To Take A Break From Acting, Will Get Treatment For  Myositis: Representative

అయితే సమంతపై ఇంకొక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే సమంత డ్రగ్స్ పుచ్చుకుంటుందట. ఈ విషయాన్ని సినీ ఇండస్ట్రీ వాళ్ళతో సంబంధాలు ఉన్న క్రిటిక్ ఉమైర్ సందు ఈ విషయాన్ని ట్విట్ చేయడం జరిగింది. అయితే ఈయన చెప్పిన విషయాలను నెటిజన్లు పెద్దగా పట్టించుకోవడం లేదు.. ఇలాంటివి చాలా విషయాలు గతంలో ఈయన ఇలాంటివి చాలానే చెప్పారు.. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈయన సినీ ఇండస్ట్రీ వారిపై చాలా నిందలే వేస్తుంటారు అని వాపోతున్నారు నేటిజన్స్.

Samantha: అడ్డంగా బుకైపోయిన సమంత.. ముంబై వెళ్తే ఎందుకు ఇలాంటి పనులు  చేస్తుంది..

సమంత ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. కానీ ఆయన మాత్రం ఆమె డిప్రెషన్ నుండి బయట పడటానికి డ్రగ్స్ తీసుకుంటోందని అలాగే డ్రగ్స్ తీసుకున్న వెంటనే క్యారీ వ్యాన్ నుండి బయటకు వచ్చేటప్పుడు తన ఫేస్ చూస్తే డ్రగ్స్ తీసుకొని వారిలాగే కనిపిస్తోంది అంటూ ఉమైర్ సందు ట్విట్ చేస్తూనే సమంతకు సంబంధించిన ఒక పోస్టును సోషల్ మీడియా షేర్ చేశాడు. అది చూసిన కొంతమంది హేటర్స్ నిజంగానే సమంత డ్రగ్స్ తీసుకొందని నమ్ముతున్నారు. మరికొందరు ఈయన చెప్పేటివన్నీ ఎప్పుడు ఇలానే ఉంటాయి అంటూ కొట్టి పారేస్తున్నారు. అంతేకాకుండా ఈమధ్య ట్విట్ లో పెట్టే పోస్టులకు అడ్డు అదుపు అనేది లేకుండా పోతోంది అంటే పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Share.