శ్రీజ..అల్లు అర్జున్ పెళ్లి ఆగిపోవడానికి కారణం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

పెళ్లి ఇది దేవుడి నిర్ణయం పెళ్ళే కాదు పుట్టుక ప్రతి ఒక్క నిర్ణయం దేవుడు చేసేదే ఉంటుంది . అప్పట్లో కేవలం ఒకరిని వివాహం చేసుకునేవారు.. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగైదు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం దేవుడు రాసినట్టే జరుగుతుంది అంటూ తెలియజేస్తూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూతుర్ల వల్ల వారి కుటుంబం మొత్తం ట్రోల్స్ ను ఎదుర్కొంటోంది వారు ఎవరో కాదు మెగా ఫ్యామిలీ. ఆ ఇంటికి మంచి పేరు మర్యాదలు ఉన్నాయి. కానీ శ్రీజ ఆ కుటుంబానికి మాయని మచ్చను తెచ్చిపెట్టింది.

Pic Talk: Allu Arjun Turns Secret Santa for Sreeja

శ్రీజ ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి లేచిపోయి ఆయన్ను పెళ్లి చేసుకుంది. అయినా కూడా చిరంజీవి తన కూతురి మీద ప్రేమతో తన అక్కున చేర్చుకొని రెండో పెళ్లి కూడా చేశారు. రెండో పెళ్లిలో కూడా మనస్పర్ధలు రావడంతో విడాకుల వరకు దారితీసింది. అయితే ఇండస్ట్రీలో చాలామంది బడా ఫ్యామిలీలతో పెళ్లి సంబంధాలు కలుపుకుంటూ ఉంటారు. అందులో అల్లు రామలింగయ్య కూడా ఒకరు. ఆయన చిరంజీవికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు అప్పటినుంచి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య ఒక మంచి బంధం ఏర్పడింది.

ఆ బంధం ఇంకాస్త బలపడాలని అల్లు అరవింద్ కొడుకులకు చిరంజీవి కూతురు శ్రీజని ఇచ్చి పెళ్లి చేద్దామని అల్లు అరవింద్ చిరంజీవి అనుకున్నారట. వారు పెద్దయ్యాక లైఫ్ లో సెటిల్ అయ్యాక వారికి ఈ విషయం చెబుదాం అనుకున్నా టైంలోనే శ్రీజా లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని చిరంజీవి అల్లు అరవింద్ తో చెప్పుకొని ఎంతగానో కుమిలిపోయాడట. ఒకవేళ శ్రీజ కనుక అలాంటి చెత్త పని చేయకుండా ఉంటే అల్లు అర్జున్ కి భార్యగా ఆ ఇంటికి వెళ్ళేది అంటూ నేటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కానీ శ్రీజ మాత్రం తొందరపడి వివాహాలు చేసుకుని చాలా సతమతమవుతోంది. అయినప్పటికీ చిరంజీవి మాత్రం తన కూతురిని ఇంకా తన దగ్గరే పెంచుతున్నారు. రాబోయే రోజుల్లో శ్రీజ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Share.