లావణ్య త్రిపాఠి శాపంగా మారిన నిహారిక..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా డాటర్ నిహారిక ఇటీవలే విడాకులు తీసుకొని మరొకసారి వార్తలలో నిలుస్తోంది. నిహారిక పెళ్లి ఎంత గ్రాండ్గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కనీసం మూడేళ్లు కాకముందే చైతన్యతో విభేదాలు మొదలై విడాకులు తీసుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. నాగబాబు ఒకానొక కూతురు నిహారిక ఎంతో గారాబంగా పెంచడం జరిగింది. ఆ గారాబం వల్లే నిహారిక విడాకుల వరకు వెళ్ళింది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

How did Niharika Konidela react to brother Varun Tej's wedding with Lavanya  Tripathi? | PINKVILLA

అయితే నిహారిక విడాకుల వ్యవహారం ఇప్పుడు లావణ్య త్రిపాఠి కు శాపంగా మారుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. లావణ్య త్రిపాఠి రీసెంట్ గానే వరుణ్ తేజ్తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇలా మెగా ఇంట్లో ఈమె అడుగు పెట్టగానే నిహారిక విడాకుల వార్త బయటకు రావడం జరిగింది.. దీంతో లావణ్య త్రిపాఠి అలా వచ్చిందో లేదో ఇలా నిహారిక కు విడాకులు అయ్యాయి అంటూ ఈమెది ఐరన్ లెగ్ గా ఉంటూ మెగా ఫ్యామిలీకి కలిసి రాలేదంటూ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెగ వైరల్ గా చేస్తున్నారు.

లావణ్య త్రిపాఠి వల్లే నిహారిక బంధం చెడిపోయిందని ఆమె వల్లే ఇలా బరితెగించి తిరుగుతోంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి తను ప్రేమించిన వరుణ్ తేజ్ తో పెళ్లి కుదిరిందని సంతోషం కంటే నిహారిక విషయంలో చాలా ఇబ్బందులు పడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నిహారిక చేసిన పని వల్ల ఇప్పుడు లావణ్య త్రిపాటికి శాపంగా మారుతోందని చెప్పవచ్చు.

ఈ మధ్యనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఇక నిహారిక కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ తన లైఫ్ని ఎంజాయ్ చేస్తోంది.

Share.