కళ్యాణ్ రామ్ ని నష్టాలు ఊబిలో తోసేసిన స్టార్ హీరో..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఒకవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా చాలామంది సత్తా చాటుతున్నారు. అయితే అందులో నందమూరి కళ్యాణ్ రామ్ కూడ ఒకరు.ఈయన కెరీర్ స్టార్టింగ్ లో మంచి మంచి సినిమాలను చేసి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది బింబిసారా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు .అయితే ప్రస్తుతం డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అది కూడా కంప్లీట్ అయింది.

అయితే ప్రదీప్ చిలకూరి అనే కొత్త వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ మరో మూవీ ని కూడా కమిట్ అయ్యాడు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర ఈ సినిమాకి కూడా కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకి తెలిసిందే.. అయితే ఇది కాస్త పక్కన పెడితే

Has Kalyan Ram lucked out with Kick 2? - mirchi9.com

గతంలో ఓ అగ్ర హీరో కళ్యాణ్ రామ్ నిండా ముంచేసాడట. ఆ హీరో కారణంగా అప్పులపాలై తన ఆస్తులను కొన్ని అమ్ముకున్నాడట. ఇంతకు ఆ హీరో ఎవరో కాదు హీరో రవితేజ.రవితేజ కిక్ -2 సినిమాకి నిర్మాతగా కళ్యాణ్ రామ్ వ్యవహరించగా ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నూట కట్టుకుంది ఈ సినిమా కొన్ని కోట్ల రూపాయలు నష్టాన్ని కళ్యాణ్ రామ్ కీ మిగిల్చిందని సమాచారం.

Is Kalyan Ram following the steps of his brother NTR? - TeluguBulletin.com

వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని నిర్మించింది కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై దాదాపు రూ .40 కోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అందువల్ల కళ్యాణం చాలా నష్టపోయి అప్పుల్లో కూరుకు పోయాడు ఇప్పుడు తన తమ్ముడు ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమా నిర్మాణంలో భాగంగా అవుతూ వస్తున్నాడు. అలా జై లవకుశ సినిమాతో ఏకంగా తన కెరీయర్ని మార్చుకున్నారు కళ్యాణ్ రామ్. జై లవకుశ సినిమాతో తన అప్పులు మొత్తం కూడా తీర్చేసారని సమాచారం.

Share.