మనదేశంలో సినిమాలకు , క్రికెట్ కు ఒక మంచి బాండింగ్ ఉందని చెప్పవచ్చు. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం క్రికెటర్లతో ప్రేమలో పడి వివాహం చేసుకోగా మరి కొంతమంది డేటింగ్ చేసి వదిలేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మరొక స్టార్ హీరోయిన్ కూడా ఇలాంటి పని చేస్తోంది అంటూ పలు వార్తలు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ బాలీవుడ్ హీరోయిన్ ఒక స్టార్ క్రికెటర్ తో బాగా ఎంజాయ్ చేస్తుంది అంటూ పలు రూమర్లు కూడా వినిపిస్తున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సంచలనాలకు తెర లేపి క్రిటిక్ అయిన ఉమైర్ సంధు తాజాగా ఒక ట్విట్ చేయడం జరిగింది. దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడుగా కొనసాగుతూ ఉన్నారు ఈయన.. ఎప్పుడు కూడా సినీ ఇండస్ట్రీ మీద ఏదో ఒక విషయాన్ని వైరల్ గా మారేలా చేస్తూ ఉంటారు. తాజాగా ఒక సంచలన ట్వీట్ చేయడం జరిగింది. అదేమిటంటే బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల ప్రస్తుతం దుబాయ్ కి వెళ్లడం జరిగింది.
ఆమె కంటే ముందు ఆమె ప్రియుడు రిషబ్ పంత్ కూడా దుబాయ్ కి వెళ్లారు వీరిద్దరూ వెర్షన్ పలోజ్ఞ హోటల్లో కలుసుకొని.. సే* చేస్తూ చాలా ఎంజాయ్ చేయడానికి వెళ్లారు అంటూ వీరిద్దరూ తరచూ ఇదే హోటల్ లో కలుసుకుంటారంటూ ఒక సంచలన ట్విట్ షేర్ చేయడం ఉమైర్ సంధు. ఇప్పటికే ఊర్వశి కోసం ఎన్నో విలువైన వస్తువులను కూడా ఆ క్రికెటర్ ఇచ్చారు అంటు తెలియజేశారు. కానీ ఇప్పుడు ఆయన వద్ద పెద్దగా ఇన్కమ్ లేకపోవడంతో అలాంటివేవీ ఇవ్వలేదు అంటూ పలు సంచలన ట్వీట్ చేశారు.
ఉమైర్ సందు గతంలో కూడా ఇలాంటివి ఎన్నో ట్విట్లు చేయడం జరిగింది లేనిపోని సంబంధాలను అంటగడుతూ ఇలాంటి దిక్కుమాలిన ట్వీట్లు చేస్తూ ఉంటారంటూ పలువురు నెటిజెన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ట్వీట్ చేశారంటే నేటిజన్లో సైతం కొట్టి పారేస్తున్నారు. కానీ రిషబ్ పంత్, ఊర్వశి మధ్య ప్రేమ ఉన్నట్లు గతంలో ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది ఈమె.
As per Insiders, #UrvashiRautela & #RishabhPant did Sex in Dubai Versace Palazzo Hotel. They mostly met there. Urvashi wants expensive gifts from him. But Rishabh can’t afford them that’s why she left him. As per her, Jiske Pass Paisa Uske Pass Main. 💰💰🔥. pic.twitter.com/1C3n9tpRQs
— Umair Sandhu (@UmairSandu) June 28, 2023