శృంగారం పై పచ్చి బూతులతో రెచ్చిపోయిన శ్రీముఖి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి.. ఎన్నో షోలలో హోస్టుగా చేసి పలు చిత్రాల నటించి పలు ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్లకు యాంకర్ గా చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి ముద్దుగా అభిమానులు ఈమెను రాములమ్మగా పిలుచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బుల్లితెర పైన డబుల్ మీనింగ్ డైలాగులతో మంచి పాపులారిటీ సంపాదించింది శ్రీముఖి. దీంతో అలాంటి షోలకు టిఆర్పి రేటింగ్ లో కూడా బాగానే దూసుకుపోతూ ఉంటుంది. అందుకే శ్రీముఖి యాంకర్ గా బాగానే సక్సెస్ అయిందని చెప్పవచ్చు.

Sreemukhi Biography, Height, Age, TV Serials, Husband, Family, Salary, Net  Worth, Awards, Photos, Facts & More - Primes World

ఈ క్రమంలోని శ్రీముఖి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. స్టార్ మా పరివార్ ప్రోగ్రాంలో హామీద, అవినాష్ కు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది శ్రీముఖి.. హమీద, అవినాష్ ఇద్దరు కళ్ళలోకి చూస్తూ  శృంగార రసం పండించాలని చెబుతోంది.దీంతో దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా అవినాష్ ఆమె కళ్ళల్లో చూస్తూ సొల్లు కారుస్తూ ఉంటారు.. అమీద కూడా తానేం తక్కువ కాదన్నట్లుగా ఒక రేంజ్ లో రెచ్చిపోయి మరి కనిపిస్తోంది.

అయితే ఇదంతా చూసిన శ్రీముఖి ఆ హమీదా ఏంటో శృంగారం రసం లాగానే ఉంది..కానీ ఈ అవినాష్ గాడికి నాలాగా కసి ఆకలి ఎక్కువ అంటూ నోరు జారేసింది. వెంటనే నాలిక కరుచుకున్న శ్రీముఖి అవినాష్ మీద పంచు వేయబోయి తనమీద తానే పంచు వేసుకుంది అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. నీకు అంత కసిగా ఉందా అంటూ పలువురు నెట్టిజంట సైతం సోషల్ మీడియాలో శ్రీముఖి పైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.

మరి కొంతమంది అసలు నువ్వు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు అంటూ బండబూతులు తిడుతున్నారు.. శ్రీముఖిని దీంతో దారుణమైన కామెంట్లు సోషల్ మీడియాలో శ్రీముఖి గురించి తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

Share.