ఆ హీరోయిన్ తో ససేమీరా సినిమాకు ఒప్పుకొని విజయ్ సేతుపతి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లోనే పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు అందులో కృతి శెట్టి కూడా ఒకరు. ఈ అమ్మడు ఉప్పెన సినిమాతో ఓ రేంజ్ పాపులారిటీని సంపాదించుకుంది. కృతి శెట్టి ఆ సినిమా తర్వాత ఇంకొన్ని సినిమాలను తీసింది కానీ అందులో రెండు మాత్రమే సక్సెస్ సాధించాయి. నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దనే బోల్తా కొట్టాయి. ఉప్పెన సినిమాలో బేబమ్మ తండ్రి పాత్రలో విజయ్ సేతుపతి నటించారు . హీరోగా వైష్ణవ తేజ్ హీరోగా నటించారు.

Vijay Sethupathi says NO to Krithi Shetty!

ఇది కాస్త పక్కన పెడితే కృతి శెట్టి టాలీవుడ్ లో అవకాశాలు అందుకోలేకపోయినా కోలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటూ క్రేజ్ ను బాగా పెంచుకుంటోంది.. అయితే ఇలాంటి క్రమంలోని విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ అందుకొనే ఛాన్స్ వచ్చిందట కృతి శెట్టికి.అయితే విజయ్ సేతుపతి టాలీవుడ్ లో అభిమానించే అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు కృతి శెట్టితో ఒక సినిమా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారట. ఆయన మాత్రం నేను చచ్చిన ఆ హీరోయిన్ తో చేయను ఎందుకంటే ఉప్పెన సినిమాలో తను నా కూతురి పాత్రలో నటించింది.

ఇప్పుడు నా పక్కన హీరోయిన్ గా నటించమంటూ రిక్వెస్ట్ చేశారట. నా కూతురి లాగా చేసిన అమ్మాయితో హీరోయిన్ అంటే ఎలా చేస్తాం చచ్చినా నా లైఫ్ లో ఆమెతో సినిమా చేయను అంటూ మేకర్స్ కి తెగేసి చెప్పాడట. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారుతోంది.. ఇప్పట్లో కొంతమంది ఆ హీరోయిన్స్ ఇప్పుడు తల్లి పాత్ర చేస్తున్నారు . ఇప్పుడున్న కుర్ర హీరోయిన్స్ తండ్రి వయసు ఉన్న హీరోలతో జోడి కడుతున్నారు అలాంllటి విజయ్ సేతుపతి కృతి శెట్టి తో నటించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Share.