తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ రాశి ఖన్నా. తన అందంతో ఆకట్టుకొని ఫిజిక్కుతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో సెగలు కుట్టించే విధంగా తన అందచందాలతో మైమరిపిస్తూ ఉండేలా కనిపిస్తోంది.
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు, నేటిజనులకు ఏమాత్రం నిద్ర లేకుండా చేస్తోంది రాశి ఖన్నా. ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గుతూ ఉండడంతో అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ ఇలా తన గ్లామర్ తో గాలం వేస్తోంది అన్నట్లుగా పలువురు నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకవైపు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో పలు చిత్రాలలో నటిస్తూ ఉన్న ఈ అమ్మడు గ్లామర్ షో చేయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. కెమెరా ముందు ఏమాత్రం మొహమాట పడకుండా అందాల ఆరబోతతో పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది.
ఓరచూపులతో మత్తెక్కిస్తూనే డ్రెస్సింగ్ స్టైల్ తో అందరిని ఫిదా అయ్యేలా చేస్తోంది.. ఈ అమ్మడి అందాలు కాక పుట్టించేలా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో అవకాశాలు రాకపోవడంతో ఇలా తన గ్లామర్ ని వలకబోస్తూ అవకాశాలను సంపాదించుకునేలా ప్లాన్ చేస్తోంది.
వరుసగా నాలుగు సినిమాలు ఫెయిల్యూర్ కావడంతో సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.. దీంతో బాలీవుడ్ లో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని అక్కడ బాగానే రాణిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్లో నాలుగు సినిమాల్లో నటిస్తున్నట్టు సమాచారం. బ్లాక్ డ్రెస్ లోని ఈమె అందాల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.