తెలుగు ఇండస్ట్రీలో ఎంతో నటులలో నాగేశ్వరరావు గారు కూడ ఒకరు.. చివరిగా నటించిన చిత్రం మనం. ఇక తన కొడుకు నాగార్జున గురించి చెప్పనవసరమే లేదు..ఆయన స్టార్టింగ్ నుంచి మంచి మంచి సినిమాలనే తీశాడు ఆయనకి పేరు వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. మన్మధుడు, గ్రీకువీరుడు కింగ్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు
ఆయన నటించిన సినిమాలతోనే ఆయనకు అమ్మాయిలలో క్రేజ్ పెరిగింది. ఇంకా చెప్పాలంటే అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ గానే ఉంటుంది..ఇప్పటికి 60 దాటిన సినిమాలలో తన కొడుకుల కంటే ఈయనే ఎక్కువ సినిమాలలో నటిస్తున్నాడు. నాగార్జునకు ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్ ఉన్నాయ్ అంటూ కొన్ని వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
ఇప్పటికే ఆయనకు టబు ,రమ్యకృష్ణ ,అనుష్క వంటి హీరోయిన్లతో సీక్రెట్ రిలేషన్షిప్ ఉందని చాలా వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా నాగార్జునకి టబు కి మధ్య ఇప్పటికీ సీక్రెట్ రిలేషన్షిప్ ఉందనే వార్తలు ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉన్నాయి.. అంతేకాకుండా టబు ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకుండా ఉండటానికి నాగార్జుననే కారణమని సమాచారం.
అయితే గతంలో నాగార్జున భార్య అమల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టబు మా ఆయనకి మంచి స్నేహితురాలు అంతేకాదు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అంతేకానీ వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు.. హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉంటుందని చెప్పుకొచ్చింది అమల. అయితే ఇదే విషయాన్ని నాగచైతన్య కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు మా నాన్నకి టబు కి ఎలాంటి రిలేషన్షిప్ లేదు ఉన్న వాళ్ళిద్దరి మధ్య నిజమైన ఫ్రెండ్షిప్ ఉంది. అంతేకానీ మీరు అనుకున్నట్టువేరే బంధం ఏమీ లేదు. అంటూ ఆయనమాటల్లో తెలిపాడు.అంతేకాదు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఆమెని పిలిచిన వెంటనే హాజరవుతుంది అంటూ నాగచైతన్య చెప్పారు.