సమంత- అనుపమ మధ్య గొడవలు ఉన్నాయా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన సమంత, అనుపమ పరమేశ్వరుని మధ్య గొడవలు జరుగుతున్నాయా అంటే అవునని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ గొడవలు ఇప్పటివి కాదు రంగస్థలం సినిమా నుంచి వస్తున్నాయి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు.రామ్ చరణ్ కెరియర్ లోనే రంగస్థలం సినిమా ఒక మైలురాయిగా నిలిచిందిఇందులో సమంత హీరోయిన్గా నటించడంతో ఈమె కెరీర్ కు కూడా మరింత ప్లస్ అయింది.

A..Aa Beauty for Pawan! | cinejosh.com

ఇలా నటించే అవకాశాన్ని కోల్పోయింది అనుపమ పరమేశ్వరన్.. అనుపమ ఈ సినిమా ఆడిషన్ అంతా అయ్యాక ఈ పాత్ర నుంచి తప్పుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.. ఆడిషన్ల బాగానే చేసిన ఒకే ఒక్క మైనస్ వల్ల అనుపమ ఈ సినిమా నుంచి తప్పించినట్లు సమాచారం. అదేమిటంటే వాళ్ళ అమ్మ గారిని ఎక్కువగా చూస్తూ ఉండడంవల్ల సుకుమార్ ఈ సినిమా నుంచి ఆమెను తప్పించారని సమాచారం.

Did Samantha accept this movie after Anupama Parameswaran rejected it? -  IBTimes India

ఇక ఆ తర్వాత మళ్లీ మజిలీ సినిమా సమయంలో సేమ్ సీన్ రిపీట్ అయింది. డైరెక్టర్ శివానిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన మజిలీ సినిమాకి మొదట హీరోయిన్గా అనుపమాను అనుకోగా అక్కడ కూడా మళ్లీ ఆ పాత్రలో సమంతాన్ని నటించింది. ఆడిషన్ పూర్తి అయిన తర్వాత చివరికి సమంతాన్ని డైరెక్టర్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మూడవసారి కూడా అనుపమ అవకాశాన్ని సమంత ఎగిరేసి పోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Both cuties r together 😍 | Samantha pics, Glamour ladies, Indian designer  outfits

రీసెంట్గా సమంత ఒక పాన్ ఇండియా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అది కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రం అన్నట్లుగా తెలుస్తోంది.ఇందులో సమంత బోల్డ్ గా కనిపించబోతుందట. అయితే ఈ కథకు ముందుగా డైరెక్టర్ అనుపమనే అని చెప్పగా ఈమె కాల్ సీట్లు కూడా రెడీ చేసుకుందట. కానీ అనుపమాకు సరైన సక్సెస్ లు రావడంతో ఈ పాత్రను అదే పనిగా ఎంచుకుందట.. కానీ లాస్ట్ మూమెంట్లో సమంతకి ఈ సినిమా కథ చెప్పక ఆమె ఓకే చెప్పడంతో అనుపమను ఈ సినిమా నుంచి తప్పించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా మూడుసార్లు అనుపమ సినిమాలను సమంత నటించి మంచి విజయాలను అందుకుంది అప్పటినుంచి అనుపమ- సమంత మధ్య ఒక వార్ జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Share.