కీర్తి సురేష్ చేసుకోబోయే ఆతను ఇతనేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది కీర్తి సురేష్.. స్టార్ హీరోల సినిమాలలో నటించింది. ఈ మధ్యనే దసరా సినిమాతో ప్రేక్షకులకు ఇంకాస్త దగ్గరయ్యింది కీర్తి సురేష్. కీర్తి సురేష్ నటించిన మహా నటి సినిమా అయితే చెప్పనవసరమే లేదు. అందులో ఆమె నటనతో మరింత పాపులారిటీ సంపాదించింది. ఈ అమ్మడు త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే వార్త వినిపిస్తోంది. అంతేకాకుండా రీసెంట్ గా కీర్తి సురేష్ అబ్బాయి తో సన్నిహితంగా దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

Keerthi Suresh: ಬಾಯ್‌ಫ್ರೆಂಡ್ ಜೊತೆಗಿನ ಫೋಟೋ ಶೇರ್ ಮಾಡಿದ ಕೀರ್ತಿ ಸುರೇಶ್; ನಿಗೂಢ  ವ್ಯಕ್ತಿ ನೋಡಿ ಇದು ಸ್ನೇಹನಾ ಪ್ರೀತಿನಾ? ಎಂದ ಫ್ಯಾನ್ಸ್!!

అందులో వీరిద్దరూ మ్యాచింగ్ షర్టు వేసుకుంటూ చాలా క్లోజ్ గా దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులందరూ కీర్తి సురేష్ ఈ ఫోటోలో చూస్తుంటే ఎంతో హ్యాపీగా కనిపిస్తోందని దీంతో కచ్చితంగా అతడు ఆమెకు కాబోయే భర్త అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.అంతేకాకుండా కీర్తి సురేష్ ఏ హీరోతో కానీ ఏ వ్యక్తితో కానీ ఇంత పర్సనల్ గా ఫొటోస్ దిగలేదు .ఫస్ట్ టైం ఈ ఫొటోస్ చూస్తుంటే ఆయన కీర్తి సురేష్ కు కాబోయే భర్తని సోషల్ మీడియా అభిమానులు ఫిక్స్ చేసుకున్నారు.

అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు ఫర్హానా బీన్ లియాకత్ ఇతను పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అంతేకాదు.. ఆస్తిలోనూ అంతస్తులును కీర్తి కన్నా డబల్ రేంజ్ లో ఉన్నాడు. అంతేకాకుండా ఈయన ఒకగాన ఒక కొడుకు ఇంకొక విషయం ఏమిటంటే ఈయన కీర్తి సురేష్ కి చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ నట .కీర్తి సురేష్ సినిమాల్లోకి రావడానికి ఇతగాడే కారణమనీ సమాచారం. ఈ అబ్బాయి కూడా కీర్తి సురేష్ కుటుంబానికి నచ్చడంతో.. కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఓకే చెప్పారట. పెళ్లికి కూడా ఓకే చెప్పారట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

ప్రస్తుతం కీర్తి సురేష్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. అలాగే తమిళ చిత్రాలతో పాటు తెలుగులో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఫోటోలు పైన కీర్తి సురేష్ ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

Share.