సౌత్ ఇండస్ట్రీలో పోర్న్ స్టార్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే నటి షకీలా.. ఈమె పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. అప్పట్లో ఈమె సినిమాలకు ఎమ క్రేజ్ ఉండేది ఈమె సినిమాలు వస్తున్నాయంటే చాలు పెద్ద హీరోల సినిమాలు కూడా వాయిదా పడే పరిస్థితి ఏర్పడుతూ ఉండేవట. ఆ రేంజ్ లో షకీలా సినిమాలు వాయిదా పడే పరిస్థితి ఏర్పడుతూ ఉండేవట ఆ రేంజ్ లో షకీలా సినిమాలు అంతటి క్రేజ్ ను సంపాదించుకున్నది .అయితే షకీలా సినిమాల ద్వారానే బాగానే సంపాదిస్తోంది అని వార్తలు వినిపించాయి.
కానీ షకీలాను మోసం చేయడంతో సంపాదించిన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పుడు ప్రస్తుతం సింగల్ గానే ఉంటున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. షకీలా కానీ ఒక ట్రాన్ జెండర్ను దత్తకు తీసుకొని మరి పెంచుకుంటున్నట్లు తెలుపుతోంది. షకీలా సినిమాలోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా చాలా బోల్డ్ నెస్ అని నిరూపించుకుంటోంది. ఎందుకంటే షకీలా చాలామందితో ఎఫైర్ నడిపిందని వార్తలు ఇప్పటికీ వైరల్ గా మారుతూనే ఉంటాయి..
తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడితే షకీలా తన కెరియర్లో చాలామందితో ప్రేమలో పడ్డానని ఇప్పటివరకు ఏడుగురుతో డేటింగ్ చేశాను కానీ ఒకరి తర్వాత ఒకరితో చేశాను అంతే తప్ప ఒకరితో రిలేషన్ లో ఉండగా మరొకరితో డేటింగ్ చేయలేదని తెలియజేసింది. నేను అందరిని సీరియస్ గానే ప్రేమించాను కానీ వారంతా తనని వాడుకొని వదిలేసారని తెలియజేసింది. షకీలా.. ప్రస్తుతం తనకంటే చిన్న వయసులో ఉన్న వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానని కానీ అతనిని వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపింది షకీలా.
అతనితో డేటింగ్ మాత్రమే చేస్తానని ముందే చెప్పాను ఆ విషయానికి తనకు కూడా అంగీకారంతోనే ఇలా చేస్తున్నానని తెలిపింది. ఇప్పుడు తన కెరియర్ లో ఎలాంటి బాధలు లేవు అంటూ తెలుపుతోంది షకీలా. షకీలా చేస్తున్నటువంటి ఈ బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.