జగపతిబాబు యాంకర్ ఝాన్సీ తో ప్రేమాయణం..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు పొందిన వారిలో యాంకర్ ఝాన్సీ కూడా ఒకరు.. గతంలో సుమ ఉదయభాను తరువాత మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఝాన్సీ. ఈ మధ్యకాలంలో యాంకర్ గా పెద్దగా కనిపించకపోయిన ఝాన్సీ పలు సినిమాలలో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తే బిజీగా ఉంటోంది. ఇటీవల విడుదలైన దసరా సినిమాలో కూడా కీర్తి సురేష్ తల్లిపాత్రలో అద్భుతంగా నటించింది.

Jhansi: Movies, TV, and Bio

దీంతో హీరోలతో కూడా మంచి బాండింగ్ ఉండేది యాంకర్ ఝాన్సీ కి.. నాగార్జున అయితే తన కుటుంబంలోని వ్యక్తిగా చూస్తూ ఉండేవారు అలాగే మరొకనట్లు జగపతిబాబుతో కూడా ఝాన్సీకి మంచి రిలేషన్ ఉండేదట.. యాంకర్ ఝాన్సీ అసిస్టెంట్ డైరెక్టర్ , నటుడు అయినా జోగి నాయుడుతో ప్రేమాయణం నడిపి వివాహం చేసుకొని విడిపోవడం జరిగింది. పెళ్లికి ముందే వీరిద్దరూ ప్రేమించుకుని డేటింగ్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది .9 సంవత్సరాల పాటు కలిసి ఉన్న ఈ జంట వివాహమైన సంవత్సరానికి విడిపోవాలనుకున్నారట.

Jagapathi Babu Interview about Jaya Janaki Nayaka | Moviegalleri.net

అలా వివాహమైన సంవత్సరానికి పాప పుట్టడంతో విడాకులు తీసుకోవడం జరిగింది.. వీరిద్దరూ విడాకులు తీసుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా ఝాన్సీ స్టార్ హీరోతో ఎఫైర్ ఉందని ఆ కారణంగానే జోగి నాయుడు ఝాన్సీ మధ్య తరచు గొడవలు జరుగుతూ ఉండేవని వార్తలు వినిపించాయి.. ఈ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకొని రైడింగ్ లో అడ్డంగా దొరికిపోయింది అంటూ వార్తలు గతంలో ఎక్కువగా వినిపించాయి.

గతంలో హీరో జగపతిబాబు యాంకర్ ఝాన్సీ తో మంచి సన్నిహిత్యం ఉండడం వల్ల స్నేహం కారణంగా అపార్థం చేసుకున్న ఇండస్ట్రీ జనాలు వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందంటూ పలు వార్తలు సృష్టించారు. ఈ హీరోయిన్ తో జగపతిబాబు పోలీసులకు పట్టుబడింది అంటూ అప్పట్లో చాలా వార్తలు వినిపించాయి.. తాజాగా ఈ విషయంపై యాంకర్ ఝాన్సీ ఫైర్ అవుతూ.. తనపై వచ్చిన ప్రచారం మొత్తం అవాస్తవమేనని తానేంటో తనతో ఉన్నవారికి మాత్రమే తెలుస్తుందంటూ క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పటికైనా వీరిపైన రూమర్లకు ఫుల్ స్టాప్ పడతాయేమో చూడాలి మరి.

Share.