టాలీవుడ్ హీరోయిన్ నగ్మా ప్రతి ఒక్కరికి సుపరిచితమే అప్పట్లో ఓ రేంజ్ లో ఈమెకు క్రేజీ ఉండేది.. ముఖ్యంగా ఈమె అదిరిపోయే ఫిజిక్ తో పాటు గ్లామర్ వోలకబోయడంలో కూడా ముందు వరుసలో ఉంటుంది. దీంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. నగ్మా హీరోలతో ఎఫైర్ల కారణంగా కూడా ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉండేది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ ,తమిళం వంటి భాషలలో కూడా నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అవకాశం వచ్చిన అన్ని భాషలలో కూడా నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.
అయితే నగ్మా విషయంలో ఆమె తల్లిదండ్రులు ఆమెతో చాలా దారుణంగా వ్యవహరించారని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో నగ్మా తండ్రి సినిమాలను నిర్మించేవారు కానీ ఆయనకు సినిమాల ద్వారా చాలా దారుణంగా నష్టాలు వచ్చాయట.. దీంతో నగ్మా తండ్రి అప్పుల్లో కూరుకు పోయారు.. చేసేదేమీ లేక తన కూతుర్ని తీసుకొని డైరెక్టర్ల వద్దకు వెళ్లడం జరిగిందట .తన కూతుర్ని హీరోయిన్గా తీసుకోవాలంటూ కొంతమంది దర్శకులను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగిందట.
అయితే నగ్మా వయసు కేవలం అప్పుడు 13 సంవత్సరాలు మాత్రమే.. అయితే హీరోయిన్గా కావాల్సిన ఫిజిక్ షేపులు ఆమెకు లేకపోవడంతో దాంతో ఆమెకు బలవంతంగా హార్మోన్ ఇంజక్షన్లు ఇప్పించారట. అప్పట్లో ఈ విషయం పైన సంచలనాలను సృష్టించింది. తల్లి తండ్రుల కోరికను కాదనలేక నగ్మా కూడా ఇంజక్షన్ చేయించుకొని అతి చిన్న వయసులోనే హీరోయిన్ల మారిపోయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అలా ఎంట్రీ ఇచ్చిన నగ్మా అగ్ర హీరోయిన్గా ఎదిగి తన తండ్రి మొత్తం అప్పులను తీర్చేసింది.
50 ఏళ్లు వయసు వచ్చిన కూడా నగ్మా ఇప్పటికే వివాహం చేసుకోకుండా ఉన్నది.పలు రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తూ ఉంటోంది. ముఖ్యంగా అప్పట్లో నగ్మా కెరియర్ మీద ఎంత ఫోకస్ పెట్టిందో అంతే రకంగా ఈమె పైన ఎఫైర్లు పుట్టుకొచ్చేవి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె రాజకీయాల్లో మాత్రం చాలా బిజీగా వ్యవహరిస్తోంది.