ఆ స్టార్ నిర్మాత తో అనుష్క ప్రేమాయణం.. కట్ చేస్తే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ అనుష్క శెట్టి.. మొదట సూపర్ సినిమాతో తన సినీ కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అరుంధతి సినిమాతో తన కెరీర్నే ఒక్కసారిగా మలుపు తిప్పుకుంది. అటు తర్వాత ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న అనుష్క బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా లేవల్ల పేరు సంపాదించింది. అనుష్క శెట్టి కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు.

అనుష్క, దిల్‌రాజు ప్రాజెక్ట్ ఏంటి? - mirchi9.com

అనుష్క శెట్టికి ప్రస్తుత వయసు 40 ఏళ్లు ఇప్పటికీ కూడా ఈమె వివాహం గురించి ఎటువంటి ప్రస్తావన కూడా తెలియజేయలేదు. గతంలో ప్రభాస్, అనుష్క ఇద్దరు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి.. కానీ ఇవన్నీ కేవలం రూమర్లే అన్నట్లుగా గతంలో తెలియజేసినట్లు తెలుస్తోంది. అనుష్క, ప్రభాస్ ఇద్దరు కూడా ఈ వార్తలను ఖండించారు. అయితే తాగాక అనుష్క శెట్టి గురించి ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే గతంలో అనుష్క శెట్టిని ఒక స్టార్ నిర్మాత వివాహం చేసుకోవాలనుకున్నారనే విషయం.

dil raju son name, Producer Dil Raju: దిల్‌ రాజు వారసుడి పేరు వైరల్..  ఇద్దరి భార్యల పేర్లు కలిసివచ్చేలా..? - producer dil raju new name fixed for  his born son as anvy reddy viral in

అయితే ఆ నిర్మాత ఎవరో కాదు టాలీవుడ్లో బడా ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించిన దిల్ రాజ్ అన్నట్టుగా సమాచారం. దిల్ రాజు ఇండస్ట్రీలో బడ నిర్మాతగా పేరు సంపాదించారు. దిల్ సినిమాతో తన కెరీర్ ని మార్చుకున్న ఈయన దిల్ రాజు అనే పేరును కూడా మార్చుకోవడం జరిగింది. మొదట భార్య అనిత చనిపోయాక దిల్ రాజు రెండో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఇందులో భాగంగానే అనుష్క శెట్టి పేరు కూడా ఎక్కువగా వినిపించింది.

ఈ వార్తలపై అనుష్క శెట్టి చాలా ఘాటుగా స్పందించడంతో వీరి పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత దిల్ రాజు తేజస్విని అనే అమ్మాయిని వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. ప్రస్తుతం వీరికి ఒక బాబు కూడా జన్మించినట్లు తెలుస్తోంది. నిర్మాతగా దిల్ రాజ్ పలు చిత్రాలకు వ్యవహరిస్తూ ఉండగానే పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు.

Share.