కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి మొదటిసారి ఉప్పెన సినిమాతో తన సినీ కెరియర్ను మొదలు పెట్టింది.. తన మొదటి సినిమాని రూ .100 కోట్ల క్లబ్ లో చేరి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా కృతి శెట్టి అందచందాలకు కుర్రకారుల సైతం ఫిదా అయ్యారు. దీంతో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. స్టార్ హీరోయిన్గా ఎదుగుతుంది అనుకున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ మొక్క కెరియర్ ఒక్కసారిగా డిలా పడిపోయింది.
వరుసగా మూడు సినిమాల ప్లాపులు అవడంతో ఇమేను పట్టించుకునే దర్శక నిర్మాతలు లేరు. దీంతో ఈమె వచ్చిన అవకాశానల్ల వినియోగించుకొని రెమ్యూనరేషన్ తగ్గించి మరి సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం నాగచైతన్యతో కస్టడీ అనే సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం మే 12వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా కృతి శెట్టికి సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కృతి శెట్టి ఉప్పెన సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్ తో నటించింది. ఈ చిత్రంలో చాలని లిప్ కిస్సులు కూడా ఉన్నాయి అయితే ఇలా హీరోతో తీసుకున్నప్పుడల్లా ఈమె తన పెదవులను సబ్బుతో కడుక్కునేదట.ఇది చూసిన వైష్ణవ తేజ్ చాలా హర్ట్ అయ్యాడట. కానీ కృతి శెట్టి కి స్కిన్ ఎలర్జీ ఉందని అందుకే ఇలా ప్రతిసారి చేస్తోందని తెలియడంతో వైష్ణవ తేజ్ తన తప్పు తెలుసుకుని మరి ఆమెకు వెళ్లి సారి చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది. మరి కృతి శెట్టి కెరీర్ కు కస్టడీ సినిమా సక్సెస్ అయ్యి మరి స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకునేలా చేస్తుందేమో చూడాలి మరి. స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకునేలా చేస్తుందేమో చూడాలి మరి. ఒక్కో చిత్రానికి కోర్టు నుంచి రూ .2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.